తేజ హీరోయిన్‌ యాటిట్యూడ్‌ మామూలుగా లేదుగా..!

First Published 3, Oct 2020, 5:42 PM

తేజ దర్శకత్వంలో రూపొందిన `హోరాహోరి` చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న దక్షా నగర్కర్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాని దున్నేస్తుంది. తన సెక్సీ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

హైదరాబాద్‌కి చెందిన ఈ అందాల ముద్దుగుమ్మ `ఇష్టసఖీ` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

`ఏకే రావు.. పీకే రావు` చిత్రంలో మెరిసింది. ఇక మొత్తానికి తేజ దృష్టిని ఆకర్షించింది. ఆయన రూపొందించిన `హోరాహోరి`లో క్యూట్‌ అందాలతో రెచ్చిపోయింది.

ఇటీవల `హుషారు` సినిమాతో ఘాటైన గ్లామర్‌తో రచ్చ చేసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అయితే నటనకంటే అందాల విషయంలోనే ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేశారని చెప్పొచ్చు.

దీంతో తన అందాలతో సోషల్‌ మీడియాలో తనకంటూ సపరేట్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది.

వారంతా ఎప్పుడెప్పుడు దక్ష తన కొంటె అందాలను విసురుతుందా? అని వెయ్యి కళ్ళతో వెయిట్‌ చేస్తున్నారు.

కొంటె చూపులతో దక్షా ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.

షర్ట్ బటన్‌ విప్పి కాస్త ఎద అందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుందీ `హుషారు` భామ.

తెలుగు సోయగమైనా, అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్‌ కావడం లేదు. పొరుగు భామలను మించి ఘాటు షోకి తెరలేపుతుంది.

తాజాగా కొన్ని సెక్సీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

ఇందులో ప్రధానంగా తన ఎద అందాలను షోకే ప్రయారిటీ ఇచ్చింది దక్షా.

అంతేకాదు తనదైన కొటేషన్స్ తో రెచ్చిపోయింది. అమ్మాయిలకు ఉండాల్సిన యాటిట్యూడ్‌ గురించి క్లాసులు చెబుతోంది.

మహిళగా ఉండాలని, అవసరమైన అమ్మాయిగా ఉండాలని చెబుతోంది.

మరోవైపు ప్రేమతోని పవర్‌ వస్తుందని రాసుకొచ్చింది.

ఏదైనా ప్యాషన్‌తో చేయాలని తెలిపింది.

ఏదైనా ప్యాషన్‌తో చేయాలని తెలిపింది.

ప్రస్తుతం దక్షా గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

loader