MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బాలయ్య హీరోయిన్ షాకింగ్ ఫోటోస్.. 17 కేజీల బరువు తగ్గి హాట్ హాట్ గా..

బాలయ్య హీరోయిన్ షాకింగ్ ఫోటోస్.. 17 కేజీల బరువు తగ్గి హాట్ హాట్ గా..

హాట్ బ్యూటీ తనుశ్రీ దత్తాని ఎవరూ మరచిపోలేరు. బాలీవుడ్ మీటూ ఉద్యమం మొదలు పెట్టింది ఈ భామే.

1 Min read
Author : pratap reddy
Published : Sep 10 2021, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హాట్ బ్యూటీ తనుశ్రీ దత్తాని ఎవరూ మరచిపోలేరు. బాలీవుడ్ మీటూ ఉద్యమం మొదలు పెట్టింది ఈ భామే. ధైర్యంగా ముందుకు వచ్చి ప్రముఖ నటుడు నానా పాటేకర్ తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల లైంగిక వేధింపులని బయట పెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తనుశ్రీ మొదలు పెట్టిన ఈ ఉద్యమం బాలీవుడ్ ని షేక్ చేసిందనే చెప్పాలి. తనుశ్రీ కామెంట్స్ తర్వాత చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలని బయటపెట్టారు. దీనితో తనుశ్రీ దత్తా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. 

36

తనుశ్రీ దత్తా తెలుగులో నటించిన ఏకైక చిత్రం వీరభద్ర. ఈ మూవీలో తనుశ్రీ బాలయ్యతో ఆడి పాడింది. ఆ చిత్రం నిరాశపరచడంతో తనుశ్రీ టాలీవుడ్ కు దూరమైంది. 2010లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన తనుశ్రీ ఇటీవల బాగా బొద్దుగా మారింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే బరువు తగ్గడం తప్పనిసరి. 

46

దీనితో తనుశ్రీ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఏకంగా 17 కేజీల బరువు తగ్గింది ఈ బ్యూటీ. బరువు తగ్గాక ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బరువు తగ్గక ముందు అందంగా ఉన్న ఓ పిక్ ని తనుశ్రీ షేర్ చేసింది. లావుగా ఉన్నప్పటికీ అందగానే ఉన్నాను అని కామెంట్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ. 

56

తనుశ్రీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తొలి చిత్రం ఆషిక్ బనాయా అప్నే తోనే ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయింది. శృంగార వీరుడు ఇమ్రాన్ హష్మీతో కలసి ఆమె ముద్దుల వర్షం కురిపించింది. దీనితో తను శ్రీ కుర్రాళ్ళ కలల రాణిగా మారింది. ఆ తర్వాత తనుశ్రీ నటించిన చిత్రాలు విజయం సాధించకపోవడంతో ఆమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది.  

66

తనుశ్రీ దత్తా ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కథ బావుంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించేందుకు సిద్ధం అవుతోంది. బరువు తగ్గాక తనుశ్రీ ఇచ్చిన హిట్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved