MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • దారుణమైన ఫోటో షేర్ చేసి ఛీర్స్ అన్న శ్రీరెడ్డి... ఆడపిల్లల తండ్రిగా సిగ్గేస్తోందటూ మండిపడ్డ నెటిజెన్

దారుణమైన ఫోటో షేర్ చేసి ఛీర్స్ అన్న శ్రీరెడ్డి... ఆడపిల్లల తండ్రిగా సిగ్గేస్తోందటూ మండిపడ్డ నెటిజెన్

శ్రీరెడ్డ్డి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె లోయర్ లేకుండా కాళ్ళు చూపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దానికి సింగిల్ ఫర్ ఎవర్, ఛీర్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఎప్పటిలాగే నెటిజెన్స్ బూతులతో రెచ్చిపోయారు. కొందరైతే పొగడ్తలు కురిపించారు. ఓ నెటిజన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు.

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 26 2022, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని ఓపెన్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాగే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన చేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. అప్పటి నుండి తనకు నచ్చని వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతూ, నచ్చిన వాళ్ళను పొగుడుతూ గడిపేస్తూ ఉంటుంది. అలాగే హాట్ ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు అడగడం ఆమెకు ఇష్టమైన వ్యవహారం. 
 

35

తాజాగా శ్రీరెడ్డ్డి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె లోయర్ లేకుండా కాళ్ళు చూపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దానికి సింగిల్ ఫర్ ఎవర్, ఛీర్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఎప్పటిలాగే నెటిజెన్స్ బూతులతో రెచ్చిపోయారు. కొందరైతే పొగడ్తలు కురిపించారు. ఓ నెటిజన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు.

45

ఒక ఆడపిల్లల తండ్రిగా నీ ఫోటో చూడాలంటే నాకే సిగ్గుగా ఉంది క్షమించు అంటూ కామెంట్ చేశాడు. శ్రీరెడ్డి ట్విట్టర్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ మధ్య శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఛానల్ లో వంటలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

55

చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి నటించారు. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అందుకే సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved