పైట పక్కకు జరిపి అందాల దుకాణం ఓపెన్ చేసిన శిల్పా శెట్టి.. పోటెత్తిన ఎద అందాలు, తీగలాంటి నడుముతో బ్లాస్ట్..
`సాహస వీరుడు సాగర కన్య`తో తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది శిల్పా శెట్టి. మూడు నాలుగు సినిమాలతో టాలీవుడ్లో రచ్చ చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్లో దుమ్మురేపింది. గ్లామర్ క్వీన్‌గా అలరించింది.
శిల్పా శెట్టి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, గ్లాబర్ బ్యూటీగా రాణించింది. తిరుగులేని స్టార్ స్టేటస్‌ని అనుభవించింది. సాగర కన్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అత్యంత క్రేజ్, పాపులారిటీ ఉన్న హీరోయిన్గా బాలీవుడ్లో దశాబ్దన్నర పాటలు ఓ ఊపు ఊపేసింది. సన్నని తీగలాగ ఉంటూ అందాలతో కుర్రాళ్లకి కరెంట్ షాక్ కొట్టింది. వారిని అభిమానులుగా చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యిందీ సెక్సీ హీరోయిన్. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత టీవీ షోస్‌తో రాణిస్తుంది. పాపులర్ సూపర్డాన్సు రియాలిటీ షోకి జడ్జ్ గా ఉంటూ వస్తున్నారు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఆమె ఈ షోకి జడ్జ్ గా చేస్తూ మెప్పిస్తుంది. యాడ్స్ తో అలరిస్తుంది.
ఇటీవల తన భర్త రాజ్‌కుంద్రా కేసు విషయంలో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. నెమ్మదిగా దాన్నుంచి కోలుకుని మళ్లీ యదాతథంగా తన కెరీర్‌ని సాగిస్తుంది. ఓ వైపు ఫ్యామిలీని, మరోవైపు కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. తన భర్త ప్రభావం తనపై లేకుండా చూసుకుంటూ సర్వైవ్ అవుతుంది శిల్పా శెట్టి.
అదే సమయంలో చాలా గ్యాప్‌తో సినిమాలు చేస్తుంది. 2021లో నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ `హంగామా 2` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `నికమ్మ` అనే మూవీ చేసింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. `కేడీ` అనే కన్నడ మూవీ, `సుఖీ` అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.
`సుఖీ` మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్రప్రమోషన్స్ లో పాల్గొంటుంది శిల్పా శెట్టి. అందులో భాగంగా తాజాగా ఆమె ముంబయి వీధుల్లో మెరిసింది. పింక్ శారీ కట్టి కెమెరాకి చిక్కింది. గ్లామర్ డోస్ పెంచుతూ కెమెరాకి పోజులిచ్చింది. నెట్టింట దుమారం రేపుతుంది.
బ్రా ని తలపించే బ్లౌజ్ వేసుకుని పోటెత్తిన తన ఎద అందాలను ఆవిష్కరించింది. మరోవైపు పైట కొంగు పక్కకి జరిపి తన నడుము అందాలను ఆవిష్కరించింది. తీగలాంటి నడుము వొంపులతో కెమెరా ముందు క్రేజీ పోజులివ్వగా ఆయా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
వయ్యారంగా నడుస్తూ, వొంపులు సొంపులు చూపిస్తూ శిల్పా శెట్టి ఇచ్చిన పోజులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.
ఇక శిల్పా శెట్టి తెలుగులోనూ నాలుగు సినిమాల్లో మెరిసింది. `సాహస వీరుడు సాగరకన్య` చిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. `సాగరకన్య` అనే ట్యాగ్‌ని వేసుకుంది. ఇప్పటికీ ఈ బ్యూటీని తెలుగు ఆడియెన్స్ సాగరకన్యగానే పిలుచుకుంటారు.
ఆ తర్వాత మోహన్‌బాబుతో `వీడెవడండి బాబు`, నాగార్జునతో `అజాద్`, `బాలకృష్ణతో `భలే వాడివి బాసు` చిత్రాల్లు చేసింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా విజయాలు దక్కలేదు. `అజాద్` పెద్ద విజయం సాధించింది. కారణం ఏదైనాఈ బ్యూటీ తెలుగుకి గుడ్ బై చెప్పింది. మళ్లీ కనిపించలేదు.