MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన టాప్ డైరెక్టర్. ప్రయోగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 50 ఏళ్లు దాటినా యంగ్ లుక్ లో కనిపించే ఈ దర్శకుడు 100 కోట్ల కలెక్షన్లు దాటిన  సినిమాలు 10 పైగా తీశాడు. ఇంతకీ ఎవరా దర్శఖుడు?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 15 2025, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rohit Shetty Birthday

Rohit Shetty Birthday

Rohit Shetty 10 Best Movies With 100 Crores :  బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఒకరు.  51 ఏళ్ల రోహిత్ శెట్టి యాక్షన్ సీనిమాలకు పెట్టింది పేరు.  1974లో ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్ తండ్రి ఎం.పి.శెట్టి. ఈయన 60-70 కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలు వేయడంతో పాటు  స్టంట్ మేన్ గా కూడా పనిచేశాడు. రోహిత్ కూడా బాలీవుడ్‌లో చాలా హిట్ సినిమాలు ఇచ్చాడు. బాలీవుడ్ లో ఆయన చేసిన  10 సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు రోహిత్ మాత్రమే. ఇక 100 కోట్ల క్లబ్ లో చేరిన రోహిత్ సినిమాలేవంటే. 

Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1. గోల్‌మాల్ 3

రోహిత్ శెట్టి మొదటి 100 కోట్ల సినిమా 2010లో వచ్చిన గోల్‌మాల్ 3. ఈ సినిమా రూ.167 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్ ఇలా  చాలా మంది బాలీవుడ్ స్టార్స్  నటించారు.

2. సింగం

2011లో తెరపైకి వచ్చిన సూపర్ హిట్ సినిమా సింగం. బాక్స్ ఆఫీస్‌లో 157.89 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్ లాంటి ఎంతో మంది స్టార్స్ నటించారు.

Also Read:రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?

36

3. బోల్ బచ్చన్

2012లో వచ్చిన రోహిత్ శెట్టి బోల్ బచ్చన్ సినిమా కూడా బాగా ఆడింది. ఈ సినిమా 165 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రాచి దేశాయ్ నటించారు.

4. చెన్నై ఎక్స్‌ప్రెస్

2013లో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, సత్యరాజ్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా బాక్స్ ఆఫీస్‌ దగ్గర బ్లాస్ట్ అయ్యింది.  వేరే లెవెల్‌లో హిట్ అందుకుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన  ఈ సినిమా 424 కోట్లు వసూలు చేసింది.

Also Read:పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?

46

5. సింగం రిటర్న్స్

సింగం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన  సింగం రిటర్న్స్ కూడా అద్భుతం చేసింది.  రోహిత్ శెట్టి రూపొందించి, 2014లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో బాగా ఆడింది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ నటించిన  సింగం రిటర్న్స్  220.5 కోట్లు వసూలు చేసింది.

6. దిల్వాలే 

షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కీర్తి సనోన్ నటించిన  సినిమా దిల్వాలే. 2015లో వచ్చిన దిల్వాలే సినిమా 376.85 కోట్లు వసూలు చేసింది. రోహిత్ శెట్టి హిట్ సినిమాల్లో ఒకటిగా చేరింది. 

Also Read:ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

56
simmba

simmba

7. గోల్‌మాల్ అగైన్

గోల్ మాల్ సినిమాకు రీమేక్ గా గోల్‌మాల్ అగైన్ సినిమాను తెరకెక్కించారు రోహిత్ శెట్టి.  2017లో వచ్చిన ఈ సినిమాలో  అజయ్ దేవగన్, టబు, పరిణీతి చోప్రా, అర్షద్ వార్సి, తుషార్ కపూర్, కునాల్ కెము నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర  310.9 కోట్లు వసూలు చేసింది.

8. సింబా 

రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్, సోను సూద్ నటించిన సింబా సినిమా 2018లో వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో 400.19 కోట్లు బిజినెస్ చేసింది.

Also Read: హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

66

9. సూర్యవంశీ 

2021లో వచ్చిన రోహిత్ శెట్టి సూర్యవంశీ సినిమా బాక్స్ ఆఫీస్‌లో బాగా ఆడింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా 294.91 కోట్లు వసూలు చేసింది.

10. సింగం అగైన్

2024లో వచ్చిన రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమా కూడా బాగా ఆడింది. అజయ్ దేవగన్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా 389.64 కోట్లు బిజినెస్ చేసింది.

Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Also Read: 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved