వంగి మరీ ఎద అందాలు చూపిస్తే.. థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే.. జబర్దస్త్ బ్యూటీ పరువాల విందు నెక్ట్స్ లెవల్
జబర్దస్త్ బ్యూటీ రీతౌ చౌదరి రోజు రోజుకి ఆమె జోరు మరింతగా పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోజులిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా మరోసారి ఆమె అందాల అరాచకానికి తెరలేపింది.
`జబర్దస్త్` బ్యూటీ రీతూ చౌదరి(Rithu Chowdhary) తాజాగా వంగి మరీ ఎద అందాలను వడ్డించడం విశేషం. తన భారీ పరువాలను చూపించేందుకు ఇంతగా కష్టపడుతుంటే కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ ట్రీట్ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. తాజాగా రీతూ చౌదరీ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
అయితే రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఓ కండీషన్ పెట్టింది. ఆమె ఓవర్ డోస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న నేపథ్యంలో నెటిజన్లు పండగ చేసుకోవడమే కాదు, కొందరు హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందాలను వర్ణించే క్రమంలో బూతులు వాడుతున్నారు. బాగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ కండీషన్ పెట్టింది. తన పోస్ట్ లకు కామెంట్ ఆప్షన్ తీసేసింది. దీంతో తనకు నచ్చినట్టు ఆమె ఫోటోలు దిగొచ్చు, వాటిని పంచుకోవచ్చు. చూసినోడు పండగ చేసుకుంటాడు, తనలో తాను రియాక్ట్ అవుతాడు. కానీ ఇలా పబ్లిక్ లా పోస్ట్ లు పెట్టి ఇబ్బంది పెట్టడానికి లేదు. రీతూ భలే తెలివి చేసింది.
ఇటీవల ఈ భామ పెట్టే గ్లామర్ పోస్ట్ లకు శృతి మించిన కామెంట్లు వస్తున్నాయి. తండ్రి చనిపోయిన బాధ లేకుండా ఈ రేంజ్లో రెచ్చిపోతున్నావని, అడ్డు చెప్పేవాళ్లు లేక తెగించావని నానా రకాలుగా తిడుతూ పోస్ట్ చేస్తున్నారు. ఇది ఆమెతోపాటు ఇతరులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఇప్పుడు ఏకంగా కామెంట్ ఆప్షనే తీసేయడం విశేషం.
రీతూ చౌదరి.. ఓవైపు టీవీ షోస్, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని రోజులు మెరిసింది. వచ్చీ రానీ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసింది. కానీ గ్లామర్‌తో ఆకట్టుకుంది. షోలో హాట్ కేక్ అయ్యింది. కానీ ఆమె కమెడియన్‌గా సెట్ కాలేకపోయింది. వెంటనే దాన్నుంచి తప్పుకుంది.
మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీతోపాటు ఇతర టీవీ ఛానెల్స్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ షోస్‌లో మెరుస్తుంది. మరోవైపు ఇటీవల ఐమాక్స్ వద్ద రివ్యూలు చెప్పి పాపులర్ అయిన లక్ష్మణ్, బిగ్ బాస్ ఫేమ్ జెస్సీలతో కలిసి రీల్స్ చేస్తుంది. జెస్సీతో కలిసి ఏకంగా అమ్మా నాన్న ఆడుకుందామంటూ ఓ రీల్ చేసి షాకిచ్చిందీ సెక్సీ భామ.
భారీ అందాలతో పిచ్చెక్కించే ఈ బ్యూటీ ఆర్టిస్ట్ గా కంటే అందాల ఆరబోస్తూ ఆకట్టుకునేందుకు ఎక్కువ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు ఫోటోలు పంచుకుంటూ కుర్రాళ్లని ఎంగేజ్ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఆమె పంచుకున్న ఫోటోల్లోనూ అందాల ప్రదర్శనకే ప్రయారిటీ ఇవ్వడం విశేషం. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.