MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రెజీనాలో ఈ యాంగిల్ కూడా ఉందా..చిరునవ్వుల వల వేస్తూ చీరకే అందం తెచ్చిన తేజు హీరోయిన్

రెజీనాలో ఈ యాంగిల్ కూడా ఉందా..చిరునవ్వుల వల వేస్తూ చీరకే అందం తెచ్చిన తేజు హీరోయిన్

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 02 2023, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

37

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

కృష్ణ వంశి తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెజీనా తనలోని మరో యాంగిల్ బయట పెట్టింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో సందడి చేసే రెజీనా.. లేటెస్ట్ గా గ్రీన్ శారీలో మెరిసింది. 

67

చిరునవ్వులు చిందిస్తూ రెజీనా ఇస్తున్న ఫోజులు ఎంతో అందంగా ఉన్నాయి. నిలువెత్తు అందాల దేవతలా రెజీనా గ్రీన్ శారీలో మెరిసిపోతోంది. రెజీనా ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. 

77

ఇటీవల రెజీనాని నెటిజన్లు మ్యాగీ పాప అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాకినీ డాకిని ప్రమోషన్స్ లో రెజీనా 'అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 నిమిషాలలో అయిపోతాయి' అంటూ అడల్ట్ జోక్ వేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలకు నెటిజన్లు మ్యాగీ పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved