MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పక్కనే నయనతార ఉండగా అనుష్క గురించి బోల్డ్ గా కామెంట్స్.. ఆ నలుగురి గురించి ఊహించని విధంగా

పక్కనే నయనతార ఉండగా అనుష్క గురించి బోల్డ్ గా కామెంట్స్.. ఆ నలుగురి గురించి ఊహించని విధంగా

మాస్ మహారాజ్ రవితేజ తేజ అంటే సిల్వర్ స్క్రీన్ పై ఒక ఎనర్జీ కనిపిస్తుంది. రవితేజ ఎనేర్జి కానీ, మాస్ మ్యానరిజమ్స్ కానీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేస్తాయి. అందుకే రవితేజ ఆడియన్స్ లో మాస్ మహారాజ్ అయ్యారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2024, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ మహారాజ్ రవితేజ తేజ అంటే సిల్వర్ స్క్రీన్ పై ఒక ఎనర్జీ కనిపిస్తుంది. రవితేజ ఎనేర్జి కానీ, మాస్ మ్యానరిజమ్స్ కానీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేస్తాయి. అందుకే రవితేజ ఆడియన్స్ లో మాస్ మహారాజ్ అయ్యారు. రవితేజ తన కెరీర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. అందరితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ లాంటి అద్భుతమైన దర్శకులతో రవితేజ పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ నలుగురి గురించి రవితేజకి ప్రశ్న ఎదురైంది. ఈ నలుగురిలో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించారు. 

 

36
Anushka Shetty

Anushka Shetty

రవితేజ ఒక్కటే మాటలో సమాధానం ఇచ్చారు. అసాధ్యం ఆ నలుగురిని విడదీసి చెప్పలేను. ఎందుకంటే ఆ నలుగురు నాకు అంత ఇష్టమైన దర్శకులు. నలుగురికి నా మనసులో సమానమైన స్థానం ఉంది అని రవితేజ అన్నారు. 

46

అదే విధంగా రామ్, హరీష్ శంకర్, బన్నీ, రవితేజ లలో ఎనెర్జిటిక్ ఎవరు అని రవితేజనే యాంకర్ ప్రశ్నించింది. దీనికి రవితేజ.. హరీష్ శంకర్ అని సమాధానం ఇచ్చారు. ఇక అనుష్క, ఇలియానా, త్రిష, శ్రీయ లలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడుగగా రవితేజ.. మొహమాట పడుతూనే అనుష్క అని సమాధానం ఇచ్చారు. 

56

దీనితో యాంకర్ రవితేజ గురించి మాట్లాడలేక ఒక సందర్భంలో అనుష్క ఎంతలా సిగ్గుపడిపోయిందో ఓ వీడియోలో చూపించారు. అది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. రవితేజ పక్కన అనుష్క, నయనతార కూర్చున్నారు.

66

రవితేజ గురించి మాట్లాడమని అనుష్క కి మైక్ ఇస్తే ఆమె సిగ్గుపడుతూ నవ్వుతూనే ఉంది కానీ ఒక్క మాటకూడా మాట్లాడలేకపోయింది. దీనితో రవితేజకి మైక్ ఇచ్చి అనుష్క గురించి అడిగారు. రవితేజ బోల్డ్ గా అనుష్క మంచి జింతాక్ జింతాక్ అని చెప్పడంతో పక్కనే ఉన్న నయనతార పగలబడి నవ్వేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved