రామ్ చరణ్ సినిమాలో కపూర్ హీరో, ఏపాత్ర చేయబోతున్నాడో తెలుసా..?
రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాపై ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాకు సబంధించి రోజుకో వార్త వినిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో చరణ్ సినిమాల జాయిన్ కాబోతున్నట్టు వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత..?

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో ఫ్యాన్స్ ను పలుకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ప్లాప్ గా నిలిచి అందరికి నిరాశపరిచింది. ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్ కు పెద్ద నిరాశ ఎదురయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ కు ఈసినిమా పెద్ద మైనస్ గా మారింది. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈసినిమా కనీసం సంగం కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది.
Also Read: బాలయ్య కంటే ముందు పద్మభూషణ్ గౌరవం పొందిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఈక్రమంలో రామ్ చరణ్ నెక్ట్స్ మూవీతో అయినా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఈక్రమంలో ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కళ్ళన్నీ ఈసినిమాపైనే ఉన్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఆర్ సి 16 మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈమూవీకి సబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి.
Also Read: దేవర సీక్వెల్ కథలో భారీ మార్పులు, అల్లు అర్జున్ పుష్ప 2 ఫార్ములాను ఫాలో అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్.
South Celebrities
స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కుతున్నఈసినిమాలో కన్నడ సూపర స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయట. తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నారట.
Also Read:నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ, ఆ సినిమాకు రీమేక్ చేయబోతున్నారా..?
Shivaraj kumar
స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కుతున్నఈసినిమాలో కన్నడ సూపర స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయట. తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నారట.
చరణ్ ఈసినిమాపై గట్టిగా ఫోకస్ పెడుతున్నాడు. ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ లో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. రకరకా వార్తలు మాత్రం వరుసగా వస్తున్నాయి. ఈసినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని రీసెంట్ గా న్యూస్ వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తారని టాక్ వస్తోంది. ఈమూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. పైగా రణ్ బీర్ కపూర్ క్యారెక్టర్ ఈ సినిమాలో దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారట.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని. అది నిజం అయితే.. బాలీవుడ్ లో కూడా ఈసినిమాకు హైప్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇక ఈమూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read:రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంత..?
Also Read:రామ్ చరణ్ కు హ్యాండ్ ఇచ్చిన రెహమాన్, సీన్ లోకి దేశిశ్రీ ప్రసాద్ ఎంట్రీ..? నిజమెంత.
Also Read:విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబచ్చన్, ఏ పాత్ర చేయబోతున్నారో తెలుసా..?