MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్.. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ గర్ల్..

బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్.. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ గర్ల్..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అదిరిపోయే ఫొటోషూట్లతో తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో గ్లామర్ విందు చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 26 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కలిసి నటించిన తాజా చిత్రం ‘కట్ పుట్లీ’ (Cuttputlli). ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సద్ధంగా ఉంది. అయితే చిత్రాన్ని ఓటీటీ వేదికన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
 

27

ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ప్రస్తుతం యూనిట్ క్రేజీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

37

ఈ సందర్భంగా అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ జంటగా ప్రమోషనల్ వీడియోను చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నెటిజన్లు ఆకట్టుకునేందుకు అన్ని విధాలా ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరింత రీచ్  పెరిగేలా ఇంటర్నెట్ లో ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నారు.  

47

కాగా, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా క్రేజీ అవుట్ ఫిట్స్ లో దర్శమనిస్తూ నెటిజన్లు అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. 
 

57

ఈ ఫొటోల్లో రకుల్ స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్స్ లో మైండ్ చేసింది. కండ్లు చెదిరేలా ఫొటోలకు ఘాటుగా ఫోజులిస్తూ నెటిజన్ల గుండెలు జారిపోయేలా చేస్తోంది. ఫిట్ నెస్ బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈమేరకు తన ఫొటోలకు లైక్స్ , కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 

67

ఫ్యాషన్ సెన్స్ లో రకుల్ ప్రీత్ స్టైలే వేరు. ట్రెండీ వేర్ అయినా.. ట్రెడిషనల్ వేరే అయినా.. తన ఫిట్ నెస్ కు తగిన దుస్తులను ధరిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. మరిన్ని స్పెషల్ ఈవెంట్స్ లో రకుల్ ఫ్యాషన్ లుక్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తుంటుంది. 
 

77

వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్.. ‘కట్ పుట్లీ’తో వస్తోంది. ఇవేగాకా హిందీ, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న మరో ఐదారు చిత్రాల్లోనూ రకుల్ నటిస్తూ బిజీగా ఉంది. తన  లైనప్ లో ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయాలాన్’, ‘ఛత్రివాలి’,‘ఇండియన్ 2’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ చిత్రాలున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lokesh-Nelson: ఓటు వేయని దళపతి విజయ్ దర్శకులు.. లోకేష్, నెల్సన్ పై ట్రోల్స్‌.. కారణం ఇదేనా?
Recommended image2
Mahavatar Cinematic Universe: మహావతార్‌ సినిమాల లిస్ట్ వచ్చింది.. 11ఏళ్లపాటు వేరే లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
Recommended image3
Love Insurance Kompany: OTT లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved