MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• Home
• Entertainment
• పెళ్ళిపై నమ్మకం లేదు, వీసా కోసమే.. బాలయ్య హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

పెళ్ళిపై నమ్మకం లేదు, వీసా కోసమే.. బాలయ్య హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో విలక్షణ నటిగా రాణిస్తున్న రాధికా ఆప్టే తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేసింది. మ్యారేజ్‌పై ఉన్నట్టుండి అంత మాట అనేసరికి ఇప్పుడంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Aithagoni Raju | Published : Oct 25 2020, 03:56 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
17

రాధికా ఆప్టే బాలీవుడ్‌లో కమర్షియల్‌ సినిమాలతోపాటు సమాంతర చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. మంచి పాత్ర దొరికితే చాలు భాషా బేధం లేకుండా నటించడంలో ముందే ఉంటుంది.

27

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్‌ చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంటోంది. తెలుగులో `రక్త చరిత్ర` పార్ట్‌ `1, 2లో, `ధోని`లో, బాలకృష్ణతో `లెజెండ్‌`, `లయన్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ఆకట్టుకుంది.

37

`అహల్య` అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి దేశ వ్యాప్తంగా ఓ కొత్త రకమైన చర్చకు తెరలేపింది. భిన్నమైన వెబ్‌ సిరీస్‌, లఘు చిత్రాలు, టెలివిజన్స్, థియేటర్స్ ఇలా అనేక మాధ్యమాల్లో తన నటనని చాటుకుంటోంది.

47

ఇంతగా రాణిస్తున్న రాధిక పెళ్ళి విషయంలో ఇప్పుడు సంచలన కామెంట్‌ చేసి తన అభిమానులను షాక్‌కి గురి చేసింది. తనకు మ్యారేజ్‌పై నమ్మకం లేదని తెలిపింది. వీసా సులభంగా వస్తుందన్న కారణంతోనే మ్యారేజ్‌ చేసుకున్నట్టు చెప్పింది.

57

ఓ ఇంటర్వ్యూలో రాధికా చెబుతూ, విదేశాల్లో ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందని తెలుసుకుని, పెళ్ళి చేసుకున్నట్టు చెప్పింది. అయితే ప్రస్తుతం తన భర్తతోనే జీవిస్తున్నట్టు చెప్పింది.

67

రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుంది. మొదట ఆయనతో చాలా ఏళ్ళపాటు సహజీవనం చేసింది. ప్రస్తుతం లండన్‌లో స్థిర‌

నివాసం ఏర్పరుచుకున్నా, సినిమాల కోసం ఎక్కువకాలం భారత్‌లోనే ఉంటోంది రాధిక.

77

ఇటీవల `రాత్‌ అకేలి హై` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories