MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాని నాగచైతన్య కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్? చేయకపోవడమే మంచిదయ్యిందా?

నాని నాగచైతన్య కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్? చేయకపోవడమే మంచిదయ్యిందా?

మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే చూడాలని ఎవరికి ఉండదు. కొన్ని కాంబినేషన్స్ ఇప్పటికే వెండితెరపై సందడి చేయగా.. కొన్ని మిస్అయినవి ఉన్నాయి. ఈక్రమంలోనే  నేచురల్ స్టార్ నాని, నాగచైతన్య కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా గురించి మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 01 2025, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ - ఏఎన్నార్, వెంకటేష్ -మహేష్ బాబు, చిరంజీవి- రవితేజ,  ఇలా ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు సందడి చేశాయి. ఇంకా చిన్న చిన్న కాంబినేషన్స్ లో మల్టీ స్టారర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. అయితే అందులో కొన్నిమల్టీ స్టారర్ మూవీస్ మిస్ అయినవి కూడా ఉన్నాయి. అందులో నేచురల్ స్టార్ నాని, నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యిందని మీకు తెలుసా? 

Also Read: ఎన్టీఆర్ , కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. తడాఖా. నాగచైతన్య సునీల్ కాంబినేషన్ తో  తెరకెక్కిన ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఓ మోస్తరు హిట్ కొట్టింది. సునిల్ అమాయకపు పోలీస్ గా, నాగచైనత్య మాస్ తమ్ముడిగా నటించిన ఈసినిమాలో సునిల్ పాత్రలో నానిని తీసుకోవాలని అనుకున్నారంట. నాని కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట కూడా. 

Also Read:చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ ఎవరో తెలుసా? చిరు మెగా హీరో ఎలా అయ్యారు?

36

అయితే ఈసినిమాలో సునిల్ అమాయకపు పోలీస్ పాత్రలో నటించారు. కాని నాని పాత్ర మాత్రం కాస్త పవర్ ఫుల్ గా పెట్టారట. నాని, చైతన్య ఇద్దరికి సమానమైన పాత్రలను క్రియేట్ చేశారట. కానీ నానికి డేట్స్ కుదరకపోవడం, వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో ఈసినిమా చేయడం కుదరలేదట.  అతే కాకుండా అప్పుడు సునీల్‌కు మంచి క్రేజ్ ఉండటంతో, ఆయనను సంప్రదించడంతో ఆయన వెంటనే ఒకే చెప్పేశారంట.

Also Read:100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?

46

సునిల్ పాత్రలో నాని చేసి ఉంటే ఎలా ఉండేది అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చకు దారితీసింది. అంతే కాదు సునిల్ లా అమాయకపు పాత్ర అయి ఉంటే.. నాని ఇమేజ్ ఏమై ఉండేది, ఈసినిమా పెద్ద హిట్ కూడా కాదు. చైతుకి ఎలివేషన్ ఇచ్చి.. నానికి తక్కువ చేసినట్టు అవుతుందేమో అన్న అనుమానం కూడా ఉంది. సో నేచురల్  స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ  సినిమా చేయకపోవడమే మంచిది అయ్యింది అంటున్నారు. 

Also Read:అమితాబ్ బచ్చన్ సినిమాల నుంచి రిటైర్ అవుతున్నారా? సంచలనంగా మారిన బిగ్ బి ట్విట్టర్ పోస్ట్

56
Hit 3 Teaser:

Hit 3 Teaser:

ఇక ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా సినిమాతో హిట్ కొట్టిన నాని.. వరుస సినిమాలు లైన్ చేస్తున్నాడు. నిర్మాతగా  కూడా మారిన నాని.. చిరంజీవి, శ్రీకాంత్ ఓదేల్ కాంబో మూవీని నిర్మిస్తున్నారు. అంతే కాదు హిట్ సినిమా సీక్వెల్ తో ఇంట్రెస్ట్ ను అమాంతం పెంచేశాడు. 

Also Read:బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

66

ఇక నాగచైతన్య.. చాలా కాలం నిరీక్షణ తరువాత సాలిడ్ హిట్ ను సాధించాడు. తండేల్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు చైతూ. ఈసినిమా కోసం దాదాపు రెండు మూడేళ్లు చాలా కష్టపడ్డాడు నాగచైతన్య. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కగా.. ఈమూవీలో చైతూ జోడీగా సాయి పల్లవి నేచురల్ యాక్టీంగ్ తో ఆకట్టుకుంది. 

Also Read: 53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

Also Read:శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
నాని (నటుడు)
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved