MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో డేట్ కూడా వచ్చే అవకాశం  ఉంది. ఈక్రమంలో హోస్ట్ గా నాగార్జున తప్పుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరిఇందులో నిజం ఎంత?  

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 28 2025, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాల్టీ షో... తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అన్ని భాషలకంటే టాలీవుడ్ లోనే బిగ్ బాస్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక  ఏ భాషలో అయినా ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ .. ఇండియాలో బిగ్ బాస్ గా మారి ఆడియన్స్ ను అలరిస్తోంది.  ఇండియాలో దాదాపు  10 భాషల్లో ఈ షో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముందుగా హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాల్టీ షో.. ఆతరువాత కన్నడాకు చేరింది. ఇక వెంటనే  తెలుగు, తమిళ, మలయాళ  భాషలకు పాకింది.  సౌత్ విషయానికి వస్తే.. కన్నడాలో  11 సీజన్లు కంప్లీట్ చేసుకుంటే.. సౌత్ లో ఇతర భాషల్లో మాత్రం 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో కొన్ని సీజన్లు బోర్ కొట్టించినా.. చాలా వరకూ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.

ఇక హోస్ట్ గా గత ఆరు సీజన్లు నాగార్జున బిగ్ బాస్ తెలుగును లీడ్ చేస్తున్నారు. ఫస్ట రెండు సీజన్లు ఎన్టీఆర్, నాని హోస్ట్ చేయగా..మూడో సీజన్ నుంచి నాగార్జున నిర్విరామంగా కొనసాగుతున్నారు. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. దీనికి సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Also Read: 53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మధ్యలో నాగార్జున హోస్టింగ్ మీద చాలా విమర్షలు వచ్చినా.. ఆయన పట్టించుకోలేదు. బిగ్ బాస్ టీమ్ కూడా అవేమి లేక్క చేయకుండా ప్రతీ సీజన్ కు కొత్తదనం చూపిస్తూ.. మార్పులు చేర్పలు చేస్తూ.. నాగ్ నే కొనసాగిస్తూ వచ్చారు. ఇక బిగ్ బాస్ ను ఆపాలంటూ నాగార్జున ఇంటి ముందు కూడా దర్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో లాస్ట్ సీజన్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా  ప్రజెంట్ చేసిన బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను అంతకు మించి చేయాలని చూస్తున్నారట. 

Also Read: శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?

 

46

అందులో భాగంగా వచ్చే సీజన్ లో భారీ స్థాయిలో మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  అందులో భాగంగా కింగ్ నాగార్జున ను హోస్ట్ గా తప్పించబోతన్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ లో కొత్తదనం చూపించడంతో పాటు.. ఈ షో క్రేజ్ ను మరింతగా పెంచేందుకు.. అంతుకు మించి క్రేజ్ ఉన్న హీరోలను తీసుకురావాలని చూస్తున్నారట. అయితే మరో రూమర్ ఏంటంటే నాగార్జుననే ఈ షో నుంచి తప్పుకోబోతున్నరని ప్రచారం జరుగుతుంది. 
 

Also Read: 20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?

56

ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. కొత్త హోస్ట్ లుగా ఇద్దరు స్టార్ హీరోల పేర్లు మాత్రం పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో ముందుగా నందమూరి నటసింహం బాలయ్యబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ.. బ్లాక్ బస్టర్ షోను రన్ చేస్తున్నాడు బాలయ్య.

ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలకృష్ణ కనుక బిగ్ బాస్ హోస్ట్ గా ఎంటర్ అయితే.. షోరేటింగ్స్ బ్లాస్ట్ అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ షోకు నందమూరి ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యి ముందుకు నడిపిస్తారు. ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలయ్యను బిగ్ బాస్ హోస్ట్ గా చూడాలి అనుకుంటున్నారు అభిమానులు.  అయితే అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న బాలయ్యకు ఈ షోను మూడు నెలలు నడిపించే టైమ్ ఉంటుందా అనేది సందేహం. ఆరకంగా  బిగ్ బాస్ టీమ్ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. 

Also Read: నాగార్జున కు నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ?

66

ఇక బిగ్ బాస్ హోస్ట్ గా పరిశీలనలో ఉన్న మరో పేరు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరోకు కూడా క్రేజ్ అంతా ఇంతా లేదు. వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నా.. విజయ్ కు ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. నివురు గప్పిన నిప్పులా విజయ్ ఫ్యాన్స్ ఒక్క హిట్ కోసం ఎదరు చూస్తున్నారు. ఈక్రమంలో విజయ్ కనుక బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించి.. ఈ షోను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తే.. ఇటు బిగ్ బాస్ కు.. అటు విజయ్ కెరీర్ కు ప్లాస్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి నిజంగా బిగ్ బాస్ టీమ్ హోస్ట్ ను మార్చుతున్నారా..? లేక ఇవన్నీ రూమర్లు గానే మిగిలిపోతాయా అనేది చూడాలి. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved