మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ లేటెస్ట్ పిక్స్
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ మతిపోగొట్టే ఒంపులతో మానుషి కవ్విస్తోంది.
ఆమె అందానికి సినిమా అవకాశాలు కూడా వరిస్తున్నాయి. గత ఏడాది మానుషీ సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ప్రపంచ సుందరి కాబట్టి మానుషి కి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఇంస్టాగ్రామ్ లో ఆమెని దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే మానుషి తరచుగా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు మానుషి షేర్ చేసే బోల్డ్ ఫొటోస్ నెట్టింట దుమారం రేపుతూ ఉంటాయి. తాజాగా మానుషీ లోదుస్తులు ప్రదర్శిస్తూ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.
మాల్దీవుల్లో వెకేషన్ లో మానుషీ ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. గ్రీన్ అండ్ రెడ్ బికినీలో మానుషీ యువతని అట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
మానుషీ ఎంతో నాజూగ్గా ఉండే ఫిజిక్ తో కట్టిపడేస్తూ ఇచ్చిన ఫోజులు అదరహో అనే చెప్పాలి. ఇదిలా ఉండగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. మాజీ ప్రపంచ సుందరి.. మెగా ప్రిన్స్ మధ్య రొమాన్స్ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.