MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Prema Entha Maduram: ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంటూ ఉద్యోగులను అవమానించిన మాన్సీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Prema Entha Maduram: ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంటూ ఉద్యోగులను అవమానించిన మాన్సీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సుబ్బు, రాగ సుధ లు అసలు ఏం జరుగుతుందో అను (Anu)  నె అడిగి తెలుసుకుందాం అని నిర్ణయానికి వస్తారు. 

2 Min read
Author : Navya G
Published : Feb 28 2022, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మరోవైపు ఆర్య (Arya)  ఆఫీస్లో ఎంప్లాయిస్ కి ప్లాట్లు కట్టిస్తున్న అందుకు వాళ్ళు ఒకరికి ఒకరు తమ భాదను వ్యక్తం చేసుకొని ఆర్యను పొగుడుతూ ఉంటారు. ఇలోగా అక్కడకు మాన్సీ (Mansi) వచ్చి వాళ్ళు సిగ్గు పడేలా అవమానించి ఎన్నో సూటి పోటీ మాటలు అంటుంది. అంతే కాకుండా వాళ్ళని ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంటూ కామెంట్ చేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు సుబ్బు (Anu) , అను కి కాల్ చేసి 20 సంవత్సరాల క్రితం రాగ సుధ మిస్ అయ్యింది అని కంప్లీన్ట్ ఇవ్వడం ఏమైంటి అని అడుగుతాడు. ఇక అంతేకాకుండా అసలు ఎం జరుగుతుంది అని అడుగుతాడు. దాంతో అను..ఆర్య (Arya)  పక్కన ఉండగా టెన్షన్ పడుతుంది.
 

35

ఆ తర్వాత మీరా (Meera) ఆఫీస్ లోకి వచ్చి మాన్సీ చేసిన నిర్వహన్ని జిండే కు చెబుతుంది. అంతేకాకుండా ఆఫీసులో ఎంప్లాయిస్ మొత్తం మాన్సీ మాటలకు డిసప్పాయింట్ అయ్యారు అని చెబుతుంది. ఇక ఆఫీస్ లో ఎంప్లాయిస్ ను నార్మల్ చేయాలి అని జిండే (Jinde)  ను అడుగుతుంది.
 

45

ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆర్య (Arya) సార్ ఆఫీస్ కి వస్తున్నారు. మరి ఎంప్లాయిస్ లో ఎవరైనా ఆర్య సార్ కి జరిగింది చెబితే అని జిండేను మీరా ఆడుగుతుంది. దాంతో జిండే (Jinde)  నువ్వు ముందే ఓపెన్ అవ్వకు అని చెబుతాడు. ఈలోపు ఆర్య ఆఫీస్ లోకి వచ్చేస్తాడు.
 

55

ఇక ఆర్య వాళ్ళ దగ్గరకి నీరజ్ (Neeraj) వచ్చి బొకే తో వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాడు. ఆ తర్వాత ఆఫీస్ ఎంప్లాయిస్ అందరికి ఆల్రెడీ కట్టించిన ఫ్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను అని ఆర్య (Arya) ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్ గా చెబుతాడు. కానీ ఎంప్లాయిస్ అందరు దీనికి ఆనంద పడకుండా విచారం వ్యక్తం చేస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved