చేతులు వెనక్కి పెట్టి బిగుతైన ఎద పరువాలతో కావ్య థాపర్ రచ్చ.. హాట్ నెస్ మీటర్ పగిలేలా విరహం
ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.
ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది.
కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు.
సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ రెడ్ ధరించి రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది.
చేతులు వెనక్కి పెట్టి ఎగసిపడుతున్న ఎద సోకులతో ఆమె ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. విరహం ఉట్టిపడే విధంగా హొయలు ఒలికిస్తూ నడుము సొగసుతో మాయ చేస్తోంది.
చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆమె ముఖంలో వెలుగు ఆకర్షణీయంగా మారింది. వంగి క్లోజప్ గా ఎద అందాలతో ఆమె కవ్విస్తున్న విధానం అదుర్స్ అనే చెప్పాలి.
కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత కావ్యకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావించారు.
కానీ క్రేజీ ఆఫర్స్ ఏవీ ఆమెకి దక్కడం లేదు. అందుకే సోషల్ మీడియాలో కావ్య థాపర్ గ్లామర్ షో ఇంటెన్స్ పెంచుతోంది. ఏది ఏమైనా కావ్య గ్లామర్ షో యువతకి నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ లాగా మారింది.
ఇంస్టాగ్రామ్లో బోల్డ్ పిక్స్ మోస్ట్ చేస్తూ కావ్య ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. కావ్య థాపర్ ఇలాంటి ఫోజులతో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది.