జపాన్ లో ప్రభాస్ క్రేజ్ కు గండి కొట్టిన మరో తెలుగు హీరో ఎవరో తెలుసా?
జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ కు భారీ క్రేజ్ ఉంది. ఆయన అంటే పరిచచ్చిపోతుంటారు జనాలు. అటువంటిది ప్రభాస్ ను మించిన క్రేజ్ ను అక్కడ తెచ్చుకన్నాడు మరో తెలుగు హీరో.. ఎవరతను, ఏంటాకథ.

ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియా అంతట.. ఇంకాచెప్పాలంటే పాన్ వరల్డ్. జపాన్ చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడైనా రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో.. ఇండియా అంతా ప్రభాస్ విజయ యాత్రం చేశాడు.అంతటితో ఆగకుండా ప్రభాస్ ను బాహుబలి సినిమాతో జపాన్, చైనాలాంటి దేశాల్లో కూడా పాపులర్ చేశాడు రాజమౌళి.
Also Read: హీరోయిన్లు అవమానించిన యంగ్ హీరో.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు
అంతే కాదు అక్కడ అప్పటి వరకూ రజినీకాంత్ హవా నడిచేది. ప్రభాస్ వెళ్లిన తరువాత ఎక్కు మంది జపాన్ ప్రజలకు ప్రభాస్ పిచ్చి పట్టుకుంది. అంతే కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు. బాహుబలి తరువాత వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదర లేదు.
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?
ప్రభాస్ తో సినిమా కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతూనే ఉన్నారు. పోటీపడుతూనే ఉన్నారు.ఇక జపాన్ లాంటి దేశాల్లో ట్రెండ్స్ విషయంలో కూడా ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ బొమ్మలు, మినీకటౌన్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ప్రభాస్ ను చూడటం కోసం చాలామంది ఇండియాకు వచ్చిన సంఘటనలుకూడా ఉన్నాయిన ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు.
Also Read: రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే
ఇక ప్రభాస్ ధైర్యం చూసుకునిమన తెలుగు హీరోలు చాలామంది జపాన్ లో పాగా వేయాలనిప్రయత్నించారు. సక్సెస్అయ్యారు కూడా గతంలోఅక్కడ రజినీకాంత్ హవా ఎక్కువగా ఉండేది. కాని ఆతరువాత ప్రభాస్, ఆతరువాత తెలుగులో మరో స్టార్ హవా అక్కడ ఎక్కువగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా జపాన్ లో మాత్రం ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో మరొకరు ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
Also Read: ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?
ఈయన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గామారిన ఎన్టీఆర్ గతం నుంచే తన సినిమాలు డబ్ అయ్యి.. జపాన్ లో కూడా రిలీజ్ అయ్యేవంట. అక్కడ తారక్ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు రజినీకాంత్ లాంటి వారికి కూడా అక్కడ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారట.
Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఇక త్వరలో దేవర సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జపాన్ ఆడియన్స్ లో తారక్ డైహార్ట్ ఫ్యాన్స్ ఇండియా వచ్చేసి ఈసినిమాను చూసేసిన వారు ఉన్నారు. సో టైమ్ చూసుకుని దేవర అక్కడ రిలీజ్ చేస్తే.. ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతారు. మేకర్స్ కు మంచి కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?