- Home
- Entertainment
- టాప్ అందాలను క్లోజప్ షాట్‌లో చూపిస్తూ జాన్వీ విరహ వేదన.. సండే ట్రీట్ అదిరిపోయిందంతే!
టాప్ అందాలను క్లోజప్ షాట్‌లో చూపిస్తూ జాన్వీ విరహ వేదన.. సండే ట్రీట్ అదిరిపోయిందంతే!
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో ఉన్న క్రేజ్ కి బాలీవుడ్ మొత్తం షాక్ అవుతుంటుంది. ఈ హాట్ భామ హాట్ ఫోటో షూట్లకి కుర్రాళ్ల లోకమంతా పిచ్చెక్కిపోవాల్సిందే.

బాలీవుడ్ హాట్ తరంగం జాన్వీ కపూర్. ఆమె సెక్సీ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంటుంది. అందాల ఆరబోతలో హద్దుల్లేవని నిరూపిస్తూ సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంటుంది. తాజాగా మరోసారి కనువిందు చేస్తుంది జాన్వీ కపూర్. కాకపోతే ఈ సారి వెరైటీగా కవ్విస్తుంది.
క్లోజప్ షాట్స్ లో జాన్వీ కపూర్ పరువాల విందు వడ్డించింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని కవ్విస్తుంది. వీకెండ్‌ని పురస్కరించుకుని సండేస్పెషల్‌గా జాన్వీ పంచుకున్న ఈ నయా గ్లామర్ పిక్స్ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. అభిమానులను కనువిందు చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అందాల సునామీ మామూలుగా ఉండదు. ఈ అమ్మడు హాట్ షో చేస్తే కోలుకోవడానికి వారం పడుతుంటుంది. ఆమె అందాల వర్షంలో మునిగిపోయారంటే బయటపడటం కష్టమనే చెప్పాలి. అంతగా అందాల విస్పోటనం ఉంటుందని చెప్పొచ్చు.
తన ఘాటెక్కించే ఫోటోలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జాన్వీకి కోట్లల్లో అభిమానులున్నారంటే అతిశయోక్తి లేదు. మారుతున్న ట్రెండ్‌ని ఫాలో అవుతూ, సోషల్ మీడియాకి ఏం కావాలో అది అందిస్తూ ఆకట్టుకుంటుంది జాన్వీ.
శ్రీదేవి కూతురు కావడంతో చిన్నప్పట్నుంచే జాన్వీ సెలబ్రిటీ హోదాని అనుభవించింది. స్టార్ స్టేటస్‌ని పొందింది. ఇప్పుడు దాన్ని మరింత పెంచుకుంటుంది. అయితే ఊహించిన విధంగా హాట్ అందాలు ఆరబోస్తూ అభిమానులకు షాకిస్తుంది.
మరోవైపు ఇప్పుడిప్పుడే కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది జాన్వీ కపూర్. అందులో భాగంగా వరుణ్ ధావన్‌తో `బవాల్` చిత్రంలో నటిస్తుంది. ఇప్పటి వరకు జాన్వీ నటిస్తున్న చిత్రాల్లో ఇది బిగ్ బడ్జెట్ మూవీ కావడం విశేషం. దీంతోపాటు `గుడ్ లక్ జెర్రీ`, `మిలి`, `మిస్టర్ అండ్ మిసెస్ మహి` చిత్రాలు చేస్తుంది జాన్వీ కపూర్.
ఈ అందాల భామ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ సినిమా ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో ఈ బ్యూటీ పేరు వినిపిస్తుంది. మరి ఈ సినిమాతోనైనా ఎంట్రీ ఉంటుందా? లేదా? అనేది చూడాలి.