disha patani: ఎదసొగసులతో దడపుట్టిస్తున్న దిశా పటాని.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది
హాట్ హాట్ అందాల సంచలన నిధి దిశా పటానీ. కుర్ర కారును రెచ్చగొట్టడంలో దిశా టాలెంట్ తా ఇంత కాదు. బికినీ అందాలతో గుండెల్లో బాకులు గుచ్చడంలో నేర్పరి ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక బీచుల్లో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బీచ్‌ల్లో బికినీ అందాలతో ప్రదర్శనలిస్తూ.. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది దిశా పటాని.
ఇప్పుడు మరోసారి మరింత రెచ్చిపోయి కుర్రాళ్ల మతిపోగొట్టింది. అజంతా శిల్పంలా ఇసుకతిన్నెల మీద.. సొకులు ఆరబెట్టుకుంటూ.. గొంతులు తడారిపోయేలా సొగసుల ప్రదర్శన చేసింది దిశా. రీసెంట్ ఒక ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది దిశ. ఒక్క ఫోటోతో యూత్ ను శేక్ చేస్తుంది దిశ. కళ్లు తిప్పనీయకుండా.. ఎద అందాల విందు చేస్తోంది. మత్తు కళ్ళతో రా రామ్మని పిలుస్తున్నట్టు ఉన్న దిశ హాట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అప్సరసలా ఇసుక తిన్నెల మీద ఆమె పడకఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ మధ్య బికినీ పోజులతో రెచ్చిపోతుంద దిశా పటాని. నీలిసముద్రంలో అందాల విందు చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది దిశా . ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతున్నాయి.
వణికించే చలిలోనూ చెమటలు పట్టించే అందం దిశాది. బాలీవుడ్ లో స్కిన్ షొకి ఉన్న పోటీ తెలిసిందే.. స్టార్ హీరోయిన్స్ కు కూడా తానేమి తక్కువేం కాదు అని నీరూపించకుంటుంది పూరీ భామ. అందాల మధ్య కుర్రాళ్లను చూపులతోనలిపేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దిశా.
Disha Patani latest photos
టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దిశ. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈమూవీతో సౌత్ ఇంప్రెషన్ కొట్టేసింది. ఫస్ట్ మూవీ అయినా..బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది దిశా. కాని ఆతరువాత టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు దిశాపటాని. బాలీవుడ్ లో మాత్రం దుమ్ము రేపి దంచికొడుతుంది.
బాలీవుడ్లో దిశా పటానీ ఎంఎస్ధోని,కుంగ్ ఫూ యోగా,బాఘి2,భరత్,మళంగ్ సినిమాల్లో నటించింది. బాఘి2 మూవీతో బంపర్ హిట్ కొట్టిన బీటౌన్ భామ.. భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. యంగ్ సెన్సేషన్‌గా మారింది దిశా. తన అందంతో.. నటనతో మోస్మరైజ్ చేసేసింది. హాట్ అందాలతో కుర్రాళ్లను విలవిలలాడిపోయేలా చేసింది.
Disha Patani latest photos
బాఘి3తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె జస్ట్ స్పెషల్ సాంగ్‌లోనే మెరిసిపోయింది. భరత్ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించి ఆయన్ను మెప్పించిన దిశా.. అందాలకు మెచ్చిన సల్మాన్ ఖాన్ తన రాధే సినిమాలో బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ సినిమా మాత్రం ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.
Disha Patani latest photos
సక్సెస్ అనేది దిశాలైఫ్ లో తక్కువే అయినా..ఆమె అందాలు మాత్రం సంచలనంగా మారాయి. హాట్ షోలో ఆమెను మించినవారు లేదు. సక్సెస్ రేట్ తక్కవే ఉన్నా.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గనంటోంది బ్యూటీ. మా సినిమాలో నటించమని అడిగిన వాళ్లకు రెండు కోట్లకు పైగా డిమాండ్ చేస్తుందట.
బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ఎఫైర్‌తో పాటు కొన్ని మ్యాగజైన్లకు ఫోటో షూట్స్ ఇవ్వడం ద్వారా అమ్మడికి అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. బాఘీ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. వీరిద్దరు కలిసి అనేక సందర్భాల్లో కెమెరాల కంటపడుతూనే ఉన్నారు. వీరిద్దరూ ఈ శ్రీలంకలో ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం దిశా పటానీ కేటీనా, ఏక్ విలన్ రిటర్న్స్, యోధా, లాంటి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. సౌత్ సినిమాల్లో ఆమెను మళ్ళీ తీసుకురావాలని చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నం చేసినా.. అవి ఫలించలేదు. ఆమెకు సౌత్ సినిమల్లో చేయడం ఇష్టం లేనట్టుగా ఉంది. అందులోను ఆమె చెప్పే రెమ్యూనరేషన్ తో కూడా మేకర్స్ వెనకడుగు వేయాల్సి వస్తోంది.