MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ, ఇంత అవమానానికి కారణం ఏంటంటే..?

కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ, ఇంత అవమానానికి కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పై ..నటసింహం బాలకృష్ణ కాండ్రించి ఉమ్మేశాడట. కోట శ్రీనివాసరావు కు ఇంత అవమానం జరగడానికి కారణం ఏంటో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 30 2024, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kota Srinivasa rao

Kota Srinivasa rao

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్  నటులతో కోటా శ్రీనివాసరావు ఒకరు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడుగా ఆయన కొనసాగారు. విలన్ గా , కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,సింగర్ గా, రచయితగా, దర్శకుడిగా... నిర్మాతగా.. ఇలా ఇండస్ట్రీలో అన్ని రంగాలను టచ్ చేశారు కోటా. ఏ పాత్ర చేయాలి అన్నా ప్రాణం పెట్టి నటిస్తుంటారు కోటా శ్రీనివాసరావు. 

Also Read: ఫస్ట్ సినిమాలోనే లిప్ లాక్, రొమాన్స్ కు రెడీ అవుతున్న మోక్షజ్ఞ, బాలయ్య కొడుకు మామూలోడు కాదు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Kota Srinivasa rao

Kota Srinivasa rao

విలన్ గా భయంకరమైన ఎక్స్  ప్రెషన్స్ తో అదరగొట్టే కోటా.. అదే ఫేస్ లో కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించిన రోజులు ఎన్నో.  ఇక ఆడ వేశాలు వేయడానికి కూడా కోటా వెనకాడలేదు. నటన కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు కోటా శ్రీనివాసరాలు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు ఉన్నాయి. వెయ్యికి పైగా సినిమాలు నటించిన కోట ఆహనాపెళ్లంట, మామగారు, మని, సర్కార్, అబ్బాయిగారు, హలో బ్రదర్ ఇలా చెప్పుకుంటే పోతే అద్భుతమైన పాత్రల లిస్టు ఇంకా వస్తూనే ఉంటుంది. 

ఇక ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఆయనకు మంచి పాత్రలు లభించాయి. అతడు, జులాయ్, లాటి సినిమాల్లో కోటా నటనకు ఫిదా అవ్వనివారంటూ ఉండరు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు.. ప్రస్తుతం వయసు మళ్ళటంటో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు. అయినా సరే ఒకరి  సాయంతో అప్పుడప్పుడు బయట కనిపిస్తూనే ఉంటారు. 

Also Read:నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది, వివాహ వేడుకలు ఎప్పుడు..? ఎక్కడ..?

35

సినిమాలు చేసే ఓపిక లేకపోయినా.. అలా కూర్చునిచేసే పాత్రలైనా చేస్తాంటుంటారు కోటా శ్రీనివాసరావు. అయితే ఆయనకు సబంధించిన ఎన్నో వార్తలు, అందులో కొన్ని వివాదాలు,. అలాంటి ఓ వివాదం గురించి తాజాగా వైరల్ అవుతుంది. ఓ సందర్భంలో నటసింహం బాలయ్య బాబు తన ముఖంపై కాండ్రించి ఉమ్మేశారని చెప్పుకొచ్చారు కోటా శ్రీనివాసరావు. '

Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఒంటిపై ఉండే ఏకైక పచ్చబొట్టు రహస్యం ఏంటో తెలుసా..? అందులో స్పెషల్ ఏంటి..?

45

ఆయనకు ఇంత అవమానం ఎందుకు జరిగిందో కూడా వివరించారు. ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్ కు వెళ్తే.. ఒకే హోటల్ లో దిగారుట కోటా, బాలయ్య. కోటా శ్రీనివాసరావు లిప్ట్  దగ్గర ఉండగా.. బాలయ్య అక్కడికి వచ్చారట. దాంతో నమస్కారం బాబు అని కోటా ఎదురువెళ్ళగా.. ఆయన కోపంతో  కాండ్రించి ముఖం మీదే ఉమ్మేశారట. ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు, పెద్ద హీరో కావడంతో.. తానేమి అనలేదని అన్నారు కోటా. 

అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సి నిమాలు చేశామని. క్లోజ్ గానే ఉంటారనిబాలయ్యను గురించి చెప్పుకొచ్చారుకోటా. ఇక  కోటాపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మండలాదీశుడు అనేసినిమాను నిర్మించారు. ఈ సినిమా పెద్దాయిన మీదకోపంతో కృష్ణ చేయించాడంటారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తారు. 
 

55
Kota Srinivasa Rao

Kota Srinivasa Rao

ఈ పాత్రలో కోటా శ్రీనివాస్ రావు నటించారు. అది కూడా ముందుగా చెప్పకుండా చివరి నిమిషయంలో చెప్పారట. ఇక ఆ పాత్ర అలా చేసినందుకు కోటాపై నందమూరి అభిమనులు, ఫ్యామిలీ సభ్యులు మండిపడటంతో పాటు.. దాగి కూడా చేశారు. ఇలా బాలాయ్య తన తండ్రిమీద ప్రేమతో తనముఖంపైఊశారని ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు వెల్లడించారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved