Sri Satya: బాత్రూమ్ లో బిగ్ బాస్ బేబీ.. స్లిమ్ బ్యూటీ శ్రీసత్య ప్రైవేట్ ఫోటోలు వైరల్
బిగ్ బాస్ తెలుగు 6లో అత్యంత ప్రభావం చూపించిన కంటెస్టెంట్స్ లో శ్రీసత్య ఒకరు. బిగ్ బాస్ షోతో భారీగా అభిమానులను సంపాదించారు. కాగా ఈ స్లిమ్ బ్యూటీ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sreesatya
ఈ సీజన్లో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది కంటెస్టెంట్ శ్రీసత్య. ఈ సీరియల్ నటి ఆటతీరుపై ఆడియన్స్ పెదవి విరిచారు. అబ్బాయిలను సైలెంట్ గా ట్రాప్ చేస్తూ ఆమె గేమ్ సాగింది అంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఆమె కారణంగా ఎలిమినేట్ అయ్యాడనే అపవాదు ఉంది. శ్రీసత్య మాయలో పడి అర్జున్ గేమ్ వదిలేశాడు.
Sreesatya
శ్రీసత్య కోసం అర్జున్ చాలా త్యాగాలు చేశాడు. చివరకు ఎలిమినేటై వెళ్ళిపోయాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాక శ్రీసత్య శ్రీహాన్ కి దగ్గరైంది. సీజన్ మొత్తం అతనితో రొమాన్స్ చేసింది. శ్రీసత్య-శ్రీహాన్ దగ్గరయ్యారు అనేది నిజం. ఈ విషయాన్ని రేవంత్ పరోక్షంగా వెల్లడించాడు. ఇనయా అయితే నేరుగా ఆరోపణలు చేసింది.
Sreesatya
శ్రీసత్య కారణంగా శ్రీహాన్ గేమ్ కూడా గతి తప్పింది. ఫ్యామిలీ వీక్లో... శ్రీహాన్ ని కలిసేందుకు సిరి హౌస్లోకి వచ్చింది. సిరి అతనికి క్లాస్ పీకింది. శ్రీహాన్ ట్రాప్ లో పడితే నీ గేమ్ గల్లంతే అని వార్నింగ్ ఇచ్చింది. సిరి హౌస్లోకి వచ్చినప్పటి నుండి శ్రీహాన్ లో మార్పు వచ్చింది. శ్రీసత్యతో స్నేహం చేసినప్పటికీ తన గేమ్ వదల్లేదు.
Sreesatya
ఇక శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభ్యర్థనలు వెల్లువెత్తాయి. అయితే ఆమె ఫైనల్ వీక్ వరకూ వెళ్లారు. అనారోగ్యంతో వీల్ చైర్లో హౌస్లోకి వచ్చిన శ్రీసత్య తల్లి సింపథీ తెచ్చింది. అది శ్రీసత్యకు ప్లస్ అయ్యింది. కొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండేలా చేసింది.
Sreesatya
శ్రీసత్య ఒక వర్గం నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఆమెను ఇష్టపడే అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఇక బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ తో శ్రీసత్య కెరీర్లో ముందుకు వెళతానని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఆమె సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Sreesatya
తాజాగా శ్రీసత్య బాత్రూమ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్నానం చేసిన శ్రీసత్య టవల్ చుట్టుకొని ఫోటో షూట్ చేశారు. ప్రైవేట్ ఫోటోలను తలపిస్తున్న సదరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.