Bigg Boss Divi Vadthya: విల్లులా వంగిన నడుము షేపును వెనుక నుండి చూపిస్తూ చంపేసిన బిగ్ బాస్ దివి..!
బిగ్ బాస్ ఫేమ్ దివి టెంప్టింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బ్యాక్ నుండి నడుము వంపులు చూపిస్తూ కుర్ర హృదయాలు కొల్లగొట్టింది అమ్మడు. ఆమె హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Divi Vadthya
హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివికి బ్రేక్ రాలేదు. చిన్నా చితకా చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. లాభం లేదని బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. సీజన్ 4లో పాల్గొన్న దివి పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులే ఉన్నా గుర్తింపు రాబట్టింది. దివి వద్ధ్యా అనే ఒక తెలుగు హీరోయిన్ ఉందని జనాలకు తెలిసింది.
Divi Vadthya
షో నుండి బయటకు వచ్చాక ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. డిజిటల్ సిరీస్లు, చిత్రాల్లో ప్రధాన రోల్స్ చేస్తుంది. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తుంది. కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.
Divi Vadthya
ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.ఈ ఏడాది విడుదలైనన రుద్రంగి మూవీలో దివి కీలక రోల్ చేశారు. జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. రుద్రంగి ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Divi Vadthya
అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా మూవీలో కీలక పాత్ర చేసింది. హీరో చిన్నప్పటి ఫ్రెండ్ అయిన మూగ అమ్మాయి పాత్రలో ఆమె నటించి మెప్పించారు. జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు.
Divi Vadthya
దివి చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2లో దివి జర్నలిస్ట్ రోల్ చేస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీలో కొంచెం స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ ఆమెకు దక్కినట్లు తెలుస్తుంది. పుష్ప 2తో దివికి బ్రేక్ రావొచ్చు.
Divi Vadthya
తెలుగు అమ్మాయి కావడం కూడా దివికి మైనస్. అందుకే టాలీవుడ్ లో ఆమెకు హీరోయిన్ రోల్స్ రావడం లేదు. ఒడ్డు పొడుగుతో పాటు చక్కని రూపం కలిగిన దివి బాలీవుడ్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు. కానీ కాలం కలిసి రావడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.