- Home
- Entertainment
- ఉల్లిపొర లాంటి చీరలో పరువాల ప్రదర్శన... ఎద అందాలు హైలెట్ చేస్తూ బిగ్ బాస్ హారిక సెల్ఫీ!
ఉల్లిపొర లాంటి చీరలో పరువాల ప్రదర్శన... ఎద అందాలు హైలెట్ చేస్తూ బిగ్ బాస్ హారిక సెల్ఫీ!
అద్భుతమైన సీనరీలో అంతకు మించి ఆకర్శించే అందాలు పరిచయం చేసింది బిగ్ బాస్ హారిక. ఈ బోల్డ్ బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్ మెస్మరైజ్ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Alekhya Harika
బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక చీర కట్టులో మనసులు మెలిపెట్టింది. కళ్ళు తిప్పుకోలేని అందాలతో గుండెలు కొల్లగొట్టింది. ఉల్లిపొర కంటే పలుచనైన చీర హారిక పరువాలు బయటపెట్టింది. హారిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Alekhya Harika
ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా డబ్బులు సంపాదించవచ్చు. అందుకే హారిక అందాలు ఎర వేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. నెటిజెన్స్ ని తన గ్లామర్ తో ఆకర్షిస్తుంది. ప్రస్తుతం హారికకు ఇంస్టాగ్రామ్ లో 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది మామూలు విషయమేమీ కాదు. హారిక గ్లామరస్ ఫోటో షూట్స్ ఆమెకు ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.స్ సోషల్ మీడియాలో హారిక దూసుకుపోతుంది.
Alekhya Harika
కాగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం హారిక కెరీర్ కి ప్లస్ అయ్యింది. గతంతో పోల్చితే ఆమె రెట్టింపు పాపులారిటీ రాబట్టారు. హౌస్ లో తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది.
Alekhya Harika
హౌస్ లో హారిక పొట్టిబట్టల్లో నానా రచ్చ చేశారు. టాస్క్ లో భాగంగా ఏకంగా జుట్టు కత్తిరించుకుని సంచలనానికి తెరలేపింది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక ప్రేమాయణం నడిపింది. హారిక, అభిజీత్, నోయల్, లాస్య ఒక బ్యాచ్ గా ఉండేవారు. చివరి ఎపిసోడ్స్ లో అభిజీత్, హారిక రొమాన్స్ కురిపించారు.
Alekhya Harika
వారిద్దరి పేర్లపై బయట ఫ్యాన్స్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. ఫైనల్ అనంతరం బయటికి వచ్చాక హారికకు అభిజీత్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చెల్లితో సమానం అంటూ ప్లేటు ఫిరాయించాడు. ఆ దెబ్బకు హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు హారిక, అభిజీత్ పేరెంట్స్ ఇంటర్వ్యూలలో వారి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం విశేషం.
డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో హారికకు ఓటీటీ అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ లో సిరీస్లు చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు.