MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్.. ఎద అందాలతో డింపుల్ హయాతీ రచ్చ.. తెలుగు బ్యూటీ ఫోజులు చూస్తే అంతే..

బాబోయ్.. ఎద అందాలతో డింపుల్ హయాతీ రచ్చ.. తెలుగు బ్యూటీ ఫోజులు చూస్తే అంతే..

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ చాలా రోజుల తర్వాత బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది.  ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 
 

Sreeharsha Gopagani | Published : Sep 09 2023, 06:25 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

తెలుగు బ్యూటీ డింపుల్ హయాతీ (Dimple Hayathi) వరుస చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘రామబాణం’తో అలరించింది. ఈ చిత్రం నిన్ననే ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ లోనూ చేరింది.  ఈ మూవీ తర్వాత డింపుల్ నెక్ట్స్  సినిమాను ప్రకటించలేదు. 
 

26
Asianet Image

ఇక తెలుగు భామ 2017 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో మెరిసింది. ‘గద్దలకొండ గణేష్’లో స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ రవితేజ ‘ఖిలాడీ’తో హిట్ అందుకుంది. 
 

36
Asianet Image

డింపుల్ టాలీవుడ్ లో పెద్ద హీరోతో చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘ఖిలాడీ’నే. ఈ చిత్రంలో మాస్ రాజాకు ధీటుగా నటించి మెప్పించింది. మరోవైపు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాన్స్, తదితర అంశాల పరంగానూ మంచి మార్కులు దక్కించుకుంది. 
 

46
Asianet Image

చివరిగా నటించిన ‘రామబాణం’ మాత్రం పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పలు వివాదాస్పద ట్వీట్లు, ఘటనలతో డింపుల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పటి నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు. 
 

56
Asianet Image

కానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో అందాల రచ్చ చేస్తోంది. గతంలోనూ గ్లామర్ షోతో మంటలు రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసాని గ్లామర్ విందుతో మతులు చెడగొట్టింది.

66
Asianet Image

ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగానే మెరిసినా.. పరువాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గలేదు డింపుల్.. ఎద అందాలను కెమెరాకు చూపిస్తూ ఘాటుగా ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తెక్కించే చర్యలతో మతులు చెడగొట్టింది. గ్లామర్ హీట్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories