ఎన్టీఆర్ హీరోయిన్ ఫోటో షూట్.. కేక పెట్టించేలా హాట్ నెస్
మమతా మోహన్ దాస్ తెలుగులో యమదొంగ, చింతకాయల రవి లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
మమతా మోహన్ దాస్ మంచి నటి మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా.
యమదొంగ చిత్రంతో మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ చిత్రంలో గయ్యాలి తరహా పాత్రలో మమతా మోహన్ దాస్ ఒదిగిపోయి నటించింది.
ఆలాగే వెంకటేష్ సరసన చింతకాయల రవి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
మరి కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ మమతా మోహన్ దాస్ కు సక్సెస్ దక్కలేదు.
2009లో కేడి చిత్రం తర్వాత మమతా తెలుగులో మరో చిత్రంలో నటించలేదు.
మలయాళం, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.
ఎల్లో డ్రెస్ లో మమతా హాట్ నెస్
మమతా మోహన్ దాస్ నాజూకైన అందం
మమతా మోహన్ దాస్ స్టన్నింగ్ హాట్
నడుము సొగసుతో మాయ చేస్తున్న మమతా
స్టైలిష్ లుక్ లో మమతా మోహన్ దాస్
మమతా మోహన్ దాస్ గ్లామరస్ ఫోజు
మమతా మోహన్ దాస్ టాటూ సొగసు
మమతా క్లీవేజ్ సెగలు
నడుము సోయగంతో మమత
మమతా మోహన్ దాస్ మెస్మరైజింగ్ స్టిల్