కారులో సెషన్.. మరోసారి రకుల్ టార్గెట్..

First Published 17, Mar 2020, 11:06 AM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ కెరీర్ మరోసారి ఊహించని మలుపులు తిరుగుతోంది. సక్సెస్ అందుకున్నట్టే అందుకొని అంతే వేగంగా డిజాస్టర్స్ ను చూస్తోంది. ఒక వైపు అపజయాలు మరోవైపు ట్రోలింగ్స్ కూడా రకుల్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో అమ్మడు సహనం కోల్పోవాల్సి వస్తోంది.

(Photo Courtesy Instagram) టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ కెరీర్ మరోసారి ఊహించని మలుపులు తిరుగుతోంది. సక్సెస్ అందుకున్నట్టే అందుకొని అంతే వేగంగా డిజాస్టర్స్ ను చూస్తోంది.

(Courtesy: Instagram) గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మన్మథుడు 2 సినిమాతో కాస్త హంగామా చేసిన బేబీ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే నెగిటివ్ కామెంట్స్ ను అందుకుంది.

(Courtesy: Instagram)ఒక వైపు అపజయాలు మరోవైపు ట్రోలింగ్స్ కూడా రకుల్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో అమ్మడు సహనం కోల్పోవాల్సి వస్తోంది.

(Courtesy: Instagram) రకుల్ ఎక్కువగా చిట్టిపొట్టి డ్రెస్సుల్లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బేబీ ఓ నెగిటివ్ కామెంట్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.

కారులో సెషన్ అయిపోగానే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి అమ్మడు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.

(Courtesy: Instagram)ఆ స్థానంలో మీ ఇంట్లో వాళ్ళు ఉంటే ఇలానే మాట్లాడుతావా అంటూ ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని పర్సనల్ గా తనపై కామెంట్ చేస్తే ఎంత మాత్రం ఊరుకోనని జవాబు ఇచ్చింది.

కావాలనే కొంతమంది ఇలా తనపై ట్రోలింగ్ చేసున్నారని చెప్పిన రకుల్.. ఫెమస్ అవ్వడానికి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని తెలిపింది.

loader