ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులనే వివాహం చేసుకున్న హీరోయిన్లు
చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీమణులు ఆల్రెడీ పెళ్లై విడాకులు పొందిన వారిని వివాహం చేసుకుని రెండవ భార్యలుగా స్థిరపడ్డారు.
రాణి ముఖర్జీ - ఆదిత్య చోప్రా
శిల్ప శెట్టి - రాజ్ కుంద్రా
కల్కి కొచ్లిన్ - అనురాగ్ కశ్యప్
కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్
రవీనా టాండన్ - అనిల్ తడానీ
లారా దత్తా - మహేష్ భూపతి
శ్రీదేవి - బోనీ కపూర్
విద్యా బాలన్ - సిద్ధార్థ్ రాయ్
బిపాసా బసు - కరణ్ సింగ్ గోవర్
జయప్రద - శ్రీకాంత్ నహతా