సారా టెండూల్కర్ హాట్ యాంగిల్... పొట్టి డ్రెస్సులో సచిన్ కూతురి ఫోటోలు వైరల్...

First Published Jun 8, 2021, 1:53 PM IST

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగానే అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది సారా. అయితే ఎప్పుడూ కనిపించి, కనిపించకుండా ఉండే ఫోటోలను పోస్టు చేసే సారా, ముంబైలో హాట్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.