MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Shane Warne: అతడు వార్న్.. ఆ దిగ్గజానికి మరణం లేదు.. బ్రెట్ లీ ఎమోషనల్ కామెంట్స్

Shane Warne: అతడు వార్న్.. ఆ దిగ్గజానికి మరణం లేదు.. బ్రెట్ లీ ఎమోషనల్ కామెంట్స్

Brett Lee About Shane Warne Death: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై  ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులు  శోకసంద్రంలో ఉన్నారు.   అభిమానులతో పాటు అతడి సహచర ఆటగాళ్లు కూడా... 

1 Min read
Author : Srinivas M
Published : Mar 07 2022, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలోకి నెట్టేస్తూ ఈ నెల 4న కన్నుమూసిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మృతిపై అతడి సహచర ఆటగాడు,  మాజీ  పేసర్ బ్రెట్ లీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brett Lee

Brett Lee

వార్న్ మరణ వార్తలను తాను నమ్మలేదని, తన తండ్రికి ఈ విషయం తెలియగానే  ఆయన కూడా కొంతసేపు  నిశ్చేష్టుడయ్యాడని తెలిపాడు. 

36

బ్రెట్ లీ మాట్లాడుతూ... ‘ఆ రోజు రాత్రి నేను  నా తల్లిదండ్రులతో ఉన్నాను.  అర్థరాత్రి 1.30 గంటలకు  నాకు ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నుంచి మెసేజ్ వచ్చింది. 

46

ఆ మెసేజ్ చూశాక నేను నా కళ్లను నమ్మలేకపోయాను. ఆ విషయం తెలియగానే.. ఇప్పుడు నేనేం చేయాలి..? అనే భావన నాలో మొదలైంది.   నేను ఆ వార్త నిజమో కాదో నిర్ధారించుకుందామని అనుకున్నాను.

56

ఇక మరుసటి రోజు ఉదయం మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. షేన్ వార్న్ కు మరణం లేదు.. అతడు వార్నీ.. ఆస్ట్రేలియాలో  అందరి అభిప్రాయమదే అని చెప్పాడు..’ అని  బ్రెట్ లీ తెలిపాడు.  వార్న్ తో కలిసి  బ్రెట్ లీ ఆస్ట్రేలియాకు అనేక మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే. 

66

ఈ నెల 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో గుండెపోటు రావడంతో  వార్న్ మరణించిన విషయం తెలిసిందే. వార్న్ మరణించి మూడు రోజులు కావస్తున్నా థాయ్లాండ్ ప్రభుత్వం మాత్రం ఇంకా అతడి పార్థీవ దేహాన్ని ఆసీస్ కు అప్పగించలేదు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !
Recommended image2
Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?
Recommended image3
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved