MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మాహీ బ్యాటింగ్ సీక్రెట్ కనిపెట్టేసిన ఆ ఇద్దరు స్పిన్నర్లు... ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీని...

మాహీ బ్యాటింగ్ సీక్రెట్ కనిపెట్టేసిన ఆ ఇద్దరు స్పిన్నర్లు... ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీని...

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాటింగ్‌లోనూ తిరుగులేని పర్ఫామెన్స్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ 40.88 సగటుతో 4456 పరుగులు చేశాడు ఎమ్మెస్ ధోనీ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 26 2022, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా ప్లేయర్‌గా కెరీర్ ఎండింగ్‌లో నెమ్మదిగా ఆడుతూ ఫ్యాన్స్‌కి విసుగు తెప్పించిన ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్‌లో 2019 సీజన్‌ వరకూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఎమ్మెస్ ధోనీ బ్యాటు నుంచి మెరుపులు రావడం బాగా తగ్గిపోయింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 200 పరుగులు చేసిన ధోనీ, 2021లో కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

38

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేకేఆర్‌పై మాహీ పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. కేకేఆర్ సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, ఎమ్మెస్ ధోనీపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు...

48

సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఇప్పటివరకూ 66 బంతులు ఆడిన ఎమ్మెస్ ధోనీ, కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ మాత్రమే ఉంది...

58

పెద్దగా పరుగులు ఇవ్వలేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీని ఒకేసారి అవుట్ చేయగలిగాడు సునీల్ నరైన్. నరైన్ బౌలింగ్‌లో చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు మాహీ...

68

ఇక కేకేఆర్ ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి, మాహీపై మంచి రికార్డు ఉంది. మొత్తంగా గత రెండు సీజన్లలో మూడు సార్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు ఎమ్మెస్ ధోనీ...

78

మొత్తంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న ధోనీ, 10 పరుగులు చేసి మూడు సార్లు అవుట్ అయ్యాడు... చక్రవర్తి బౌలింగ్‌లోనే ఒకే ఒక్క బౌండరీ కొట్టగలిగాడు ధోనీ...

88

యార్కర్లు, ఇన్‌స్వింగర్లు, బౌన్సర్లతో భయపెట్టే ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో ఈజీగా హెలికాఫ్టర్ సిక్సర్లు కొట్టగల మహేంద్ర సింగ్ ధోనీ... కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లను ఎదుర్కోవడానికి మాత్రం తెగ ఇబ్బందిపడుతున్నాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Recommended image3
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved