MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • Women's World Cup: అరుదైన ఘనత సాధించిన మిథాలీ రాజ్.. రెండు రికార్డులూ ఆమె పేరు మీదే..

Women's World Cup: అరుదైన ఘనత సాధించిన మిథాలీ రాజ్.. రెండు రికార్డులూ ఆమె పేరు మీదే..

ICC Women's World Cup 2022: భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆరో ప్రపంచకప్ ఆడుతున్న ఆమె దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డు సొంతం చేసుకుంది. 

1 Min read
Author : Srinivas M
Published : Mar 27 2022, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా  మహిళల క్రికెట్ జట్టు సారథి వెటరన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఆమె ఈ ఘనత సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మ్యాచులో మిథాలీ రాజ్.. 84 బంతుల్లో 68 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ లో అతి చిన్న వయసుతో పాటు అతి పెద్ద వయసులో కూడా  హాఫ్ సెంచరీ చేసిన క్రీడాకారిణిగా ఆమె  రికార్డులకెక్కింది. 

36

భారత్ తరఫున అతి తక్కువ వయసులో ప్రపంచకప్ లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ మిథాలీనే... 2000 లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లో మిథాలీ.. ఇదే దక్షిణాఫ్రికా మీద  అర్థ సెంచరీ చేసింది. 

46

ఇక తాజాగా 2022 లో జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా 39 ఏండ్ల మిథాలీ.. తొలి హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా మీదే తిరిగి అర్థ శతకం సాధించడం గమనార్హం. 

56

కాగా.. ఈ మ్యాచులో టీమిండియా మిథాలీ తో పాటు ఓపెనర్లు స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53) లు కూడా మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. 

66

ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలే గాక ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్ కౌర్ (48) కూడా  మెరవడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved