MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!

Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!

నిద్రలో కలలు రావడం సహజం. కొందరు వాటిని సాధారణ ఊహలుగా తీసుకుంటే, మరికొందరు వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని నమ్ముతారు. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు వ్యక్తుల జీవితంలో ఒక్కసారిగా అదృష్టాన్ని తీసుకువస్తాయి. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 09 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dream Astrology
Image Credit : Getty

Dream Astrology

మన సంస్కృతిలో కలలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం నిద్రలో చూసే కలలు కేవలం మనసులోని ఊహలు మాత్రమే కాదని జ్యోతిష్య, స్వప్న శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే శుభాశుభాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిపించే కొన్ని కలలు అదృష్టం మారబోతుందనడానికి సంకేతమని సూచిస్తున్నారు. మరి ఎలాంటి కలలు నిజ జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తాయో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కలలో గుడి కనిపిస్తే..
Image Credit : Getty

కలలో గుడి కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం దేవతలు, ఆలయాలు, పవిత్ర నదులు లేదా ప్రకాశవంతమైన వెలుతురు కనిపించే కలలు చాలా శుభప్రదమైనవి. కలలో దేవాలయాలు కనిపించడం, గంటలు మోగినట్లు వినిపించడం, దేవుని విగ్రహం కనిపించడం వంటివి మంచి ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఇలాంటి కలలు వచ్చినవారు త్వరలోనే మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

36
నీటికి సంబంధించిన కలలు
Image Credit : Asianet News

నీటికి సంబంధించిన కలలు

అలాగే స్వచ్ఛమైన నీరు, నదులు, జలపాతాలు లేదా సముద్రం ప్రశాంతంగా కనిపించడం వంటి కలలు చాలా శుభప్రదం. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే ఆగిపోయిన పనులు సాఫీగా పూర్తవుతాయని నమ్మకం. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో మంచి మార్పులు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.

46
బంగారం, వెండి
Image Credit : ChatGPT

బంగారం, వెండి

కలలో బంగారం, వెండి, నాణేలు కనిపించడం లేదా సంపదతో సంబంధం ఉన్న వస్తువులు కనిపించడం మంచి సూచనగా చెబుతారు. ఇలాంటి కలలు కన్నవారికి త్వరలోనే కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

56
పచ్చని చెట్లు, పూలు
Image Credit : Asianet News

పచ్చని చెట్లు, పూలు

కలలో పచ్చని చెట్లు, పూలతో నిండిన తోటలు లేదా పండ్లతో నిండిన చెట్లు కనిపించడం కూడా చాలా శుభంగా పరిగణిస్తారు. ఇది జీవితంలో అభివృద్ధి, సంతోషం, శాంతి పెరగబోతున్నాయని సూచన. ఇలాంటి కలలు ఎక్కువగా కొత్త అవకాశాలు, విజయాలు, కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు.

66
వేడుకలు, పండగలు
Image Credit : Generated by google gemini AI

వేడుకలు, పండగలు

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పెళ్లి వేడుకలు, పండగలు లేదా ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు కనిపిస్తే అది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనగా భావిస్తారు. అంతేకాదు ఈ కలలు వస్తే కుటుంబంలో శాంతి, ఐక్యత పెరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image2
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది !
Recommended image2
Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved