MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Evil Eye: మీ ఇంటికి దిష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే, పరిహారాలు ఏంటో తెలుసుకోండి

Evil Eye: మీ ఇంటికి దిష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే, పరిహారాలు ఏంటో తెలుసుకోండి

Evil Eye: దిష్టి తగిలితే ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక ఇంట్లో కానీ ప్రతికూల పరిస్థితులు మొదలైపోతాయి. ఎవరికైనా దిష్టి తగిలితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటికి తగ్గ పరిహారాలు తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 09 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దిష్టి తగిలితే ఈ సంకేతాలు
Image Credit : Getty

దిష్టి తగిలితే ఈ సంకేతాలు

ఒకరి చెడు చూపు ఇంటిపైనా లేదా వ్యక్తి పైనా పడితే దాన్ని దిష్టి తగలడం అంటారు. అలా ఒకరి చెడు కన్ను పడడం వల్ల జీవితాలే ప్రభావితం అవుతాయని చెప్పుకుంటారు. చేసే పనులకు అంతరాయం కలుగుతుందని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం చెడిపోతుందని అంటారు. దిష్టి కారణంగా ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి వంటివి కూడా కలుగుతాయి. మీ ఇంటికి లేదా మీకు దిష్టి తగిలినప్పుడు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే మీ ఇల్లు చెడు కన్నుకు ప్రభావితం అయిందని అర్థం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గొడవలు వస్తాయి
Image Credit : Getty

గొడవలు వస్తాయి

మీ ఇంటిపై చెడు దృష్టి పడితే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు చిన్నచిన్న విషయాలకే కోప్పడతారు. విసిగిపోతారు, గొడవలు పెట్టుకుంటారు. వారు ఎంత కష్టపడి పని చేసినా ఓటమే దక్కుతుంది. సంబంధాల్లో గొడవలు ఏర్పడతాయి. వీరికి సపోర్ట్ చేసిన వారు కూడా దూరంగా జరుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. నిద్ర సరిగా పట్టదు, ఆకలి సరిగా వేయదు.

34
దొంగలు పడవచ్చు
Image Credit : Getty

దొంగలు పడవచ్చు

ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి దిష్టి తగిలితే ఆ కుటుంబ సభ్యులు విడిపోయే పరిస్థితికి వస్తారు. పెద్దపెద్ద తగాదాలు ఇంట్లో జరుగుతాయి. కుటుంబ సభ్యులు ఒకరికొకరికి శత్రువులుగా మారుతారు. ఆర్థికంగా నష్టాలు ఏర్పడతాయి. ఇంట్లో దొంగతనం వంటివి జరగవచ్చు. అలాగే సోమరితనం కుటుంబ సభ్యుల్లో పెరిగిపోతుంది. ఏ పని పైన దృష్టి పెట్టలేరు. సరిగ్గా సమాజంలో మాట్లాడలేరు కూడా.

44
దిష్టికి పరిహారాలు
Image Credit : Getty

దిష్టికి పరిహారాలు

పైన చెప్పిన లక్షణాలు మీ ఇంట్లోనూ లేదా వ్యక్తుల్లోనూ కనిపిస్తే కొన్ని రకాల పరిహారాలు వెంటనే చేయండి. దిష్టిని తగ్గించేందుకు ముందుగా హనుమాన్ చాలీసాను పాటించండి. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఇంటిపై చెడు దృష్టి పడదు. అలాగే దగ్గరలో ఉన్న భైరవుడి గుడికి వెళ్లి నల్ల దారం తీసుకొని మీ మెడకు లేదా చేతికి ధరించండి. 9 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా దిష్టి తగలకుండా కాపాడుకోవచ్చు. కర్పూరం, లవంగాలను కాల్చి ఆ పొగను ఇంట్లో ప్రతి మూల వ్యాపించేలా చేయండి. ఇక పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోండి. ఇది చెడు దృష్టి ఇంటిపై పడకుండా కాపాడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Related Stories
Recommended image1
Instant Dosa: పప్పు, బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు క్రిస్పీ దోశ ఇలా చేసేయండి
Recommended image2
Jupiter Transit: మిథునరాశిలో గురుగ్రహం ప్రత్యక్ష సంచారం.. ఈ 2 రాశులకు ఎన్నో లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved