MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Venus Transit: రేవతి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశులకు ఆర్థిక నష్టం తప్పదు..!

Venus Transit: రేవతి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశులకు ఆర్థిక నష్టం తప్పదు..!

 Venus Transit: జోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు మార్చి 15వ తేదీన రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఎక్కువగా శుభాలను ఇచ్చే శుక్రుడు ఈసారి మాత్రం ఐదు రాశులకు సమస్యలు తేనున్నాడు. ఆ రాశులేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 09 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

శుక్ర గ్రహం నక్షత్ర మార్పు.. మేష రాశివారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు బాగా పెరిగిపోతాయి. విలాసాల కోసం ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉండొచ్చు. పెట్టుబుడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా.. ఆచితూచి అడుగు వేయాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
  2.కర్కాటక రాశి...
Image Credit : Asianet News

2.కర్కాటక రాశి...

శుక్ర గ్రహ నక్షత్ర మార్పు.. ఈ రాశివారి అదృష్టం తగ్గే ప్రమాదం ఉంది. పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. చివరి నిమిషంలో చేసే పనులకు అంతరాయం కలగొచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కువ నష్టాలు కలగొచ్చు. మీ తండ్రి లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు రావచ్చు.

35
  3.సింహ రాశి...
Image Credit : Asianet News

3.సింహ రాశి...

శుక్ర సంచారం సింహ రాశివారికి కూడా ఊహించని చిక్కులు రావచ్చు. అనుకోని విధంగా అడ్డంకులు ఏర్పడతాయి.పనిలోనూ అనుకోని సమస్యలు రావచ్చు. శత్రువుల కారణంగా మీరు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కునే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. ట్రీట్మెంట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో ఎవరికీ అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు.తిరిగి పొందడం చాలా కష్టం.

45
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి, గృహ సౌకర్యాలు ,వాహనాలపై అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కుటుంబ విభేదాలు మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి, ఇది మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఈ సమయంలో గృహ పునరుద్ధరణలు లేదా కొత్త కొనుగోళ్లలో తెలివిగా పెట్టుబడి పెట్టండి.

55
మీన రాశి..
Image Credit : Asianet News

మీన రాశి..

రేవతి నక్షత్రం లోకి శుక్రుడు అడుగుపెట్టడం..మీన రాశివారికి కూడా చాలా సమస్యలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవైనా విలువైన వస్తువులు కోల్పోవడం లేదా, దొంగతనానికి గురవ్వడం లాంటివి జరగొచ్చు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్ట దేవతలు..!
Recommended image2
Zodiac signs:ఈ రాశుల వారికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది, జీరో నుంచి హీరోలు అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved