MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: మార్చిలో ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మ‌రీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు

Astrology: మార్చిలో ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మ‌రీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు

Astrology: గ్ర‌హాల మార్పులు వ్యక్తుల జ్యోతిషంపై ప్ర‌భావం చూపుతుంద‌ని పండితులు చెబుతుంటారు. తాజాగా వ‌చ్చే నెల‌లో అలాంటి ఓ కీల‌క గ్ర‌హ సంయోగం జ‌ర‌గ‌నుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 07 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్చిలో కీలక గ్రహ సంయోగం
Image Credit : Asianet News

మార్చిలో కీలక గ్రహ సంయోగం

మార్చి నెల జ్యోతిష్య పరంగా చాలా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. ఈ నెలలో పలు గ్రహాల సంచారాలు జరగనుండటంతో పాటు కొన్ని గ్రహాలు తిరోగమన దశలోకి కూడా వెళ్లనున్నాయి. ముఖ్యంగా శని గ్రహం శుక్ర గ్రహంతో కలసి ఏర్పడే సంయోగం అన్ని రాశులపై ప్రభావం చూపనుంది.

25
మీన రాశిలో శుక్ర గ్రహ ప్రవేశం
Image Credit : AI

మీన రాశిలో శుక్ర గ్రహ ప్రవేశం

మార్చి 2వ తేదీన శుక్ర గ్రహం మీన రాశిలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో మీన రాశిలో ఇప్పటికే ఇతర గ్రహాల ప్రభావం కొనసాగుతుండటంతో ప్రత్యేకమైన గ్రహ కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావంగా కొన్ని రాశులకు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Related image1
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
Related image2
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
35
వృశ్చిక రాశి: మొండితనం తగ్గించాలి
Image Credit : our own

వృశ్చిక రాశి: మొండితనం తగ్గించాలి

శని–శుక్ర సంయోగం వృశ్చిక రాశివారికి కొంత ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. గతంలో ఉన్న సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాల సమయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో మొండితనం తగ్గించుకొని, పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగితే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

45
కర్కాటక రాశి వారికి ఒత్తిడి
Image Credit : our own

కర్కాటక రాశి వారికి ఒత్తిడి

కర్కాటక రాశివారికి పని ప్రదేశాల్లో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక అసంతృప్తి కలగవచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం.

55
సింహ‌రాశి వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
Image Credit : our own

సింహ‌రాశి వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సింహ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నా, చిన్న విభేదాలు సమస్యలకు దారి తీసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన విష‌యాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Recommended image2
Dream Meaning: కలలో డబ్బులు కనిపిస్తే ధనవంతులు అవుతారా? దీని వెనక అర్థమేంటి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి!
Related Stories
Recommended image1
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
Recommended image2
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved