MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశులవారి లైఫ్ అద్భుతంగా మారిపోవడం ఖాయం!

Zodiac Signs: నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశులవారి లైఫ్ అద్భుతంగా మారిపోవడం ఖాయం!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. హోలీ తర్వాత గురు, సూర్యుల వల్ల అత్యంత అరుదైన నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి సంపద, గౌరవం రెట్టింపు కానుంది. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Feb 21 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నవపంచమ రాజయోగం
Image Credit : Getty

నవపంచమ రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండగ తర్వాత అత్యంత శక్తివంతమైన నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. సూర్యుడు, గురు గ్రహాలు 120 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. మార్చి 5న గురుడు మిథున రాశిలో, సూర్యుడు కుంభ రాశిలో  ఉంటూ ఈ యోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి  కెరీర్, డబ్బు, గౌరవం పెరుగుతాయి. మరి ఆ రాశులేంటో, అందులో మీ రాశి ఉందో చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశివారికి నవపంచమ రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త బ్రాంచ్ తెరిచే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సంబంధాల్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

Related Articles

Related image1
Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
34
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

సింహ రాశివారికి నవపంచమ రాజయోగం వ్యక్తిగతంగా మంచి మార్పులు తీసుకువస్తుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి. విదేశీ పర్యటన యోగం బలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అన్నివైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా లాభాలను కురిపిస్తాయి. వైవాహిక జీవితంలో టెన్షన్లు తగ్గుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

44
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశివారికి నవపంచమ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి స్థిరంగా, బలంగా ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పూర్వీకుల ఆస్తి లేదా భూమి నుంచి లాభం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో పెద్ద డీల్స్ లేదా కొత్త ప్రాజెక్టులు రావచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేసి మంచి ఫలితాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved