వామ్మో...! కరీనా మామూలుగా రెచ్చిపోవట్లేదుగా

వామ్మో...! కరీనా మామూలుగా రెచ్చిపోవట్లేదుగా

నలుగురు ఫ్రెండ్స్ మధ్యనున్న రిలేషన్‌షిప్ ఆధారంగా బాలీవుడ్‌లో రానున్న మూవీ ‘వీరే ది వెడ్డింగ్’. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కి మాంచి స్పందన‌రావడంతో ప్రమోషన్ కోసం రెడీ చేసిన సాంగ్‌ని రిలీజ్ చేసింది యూనిట్. మిగతా నటీనటుల మాట పక్కనబెడితే.. ఈ సాంగ్‌కి ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేశారు కరీనా, సోనమ్.ఓ బాబు పుట్టిన తర్వాత కరీనా చేస్తున్న మూవీ కాగా, మ్యారేజ్‌కి ముందు సోనమ్ నటించిన ప్రాజెక్ట్ ఇది. క్యాస్టూమ్స్ గురించి చెప్పనక్క ర్లేదు.. సాంగ్ మాత్రం కలర్‌ఫుల్‌గా వుంది. కరీనా, సోనమ్‌, స్వరభాస్కర్, శిఖాలు ప్రధానపాత్రలలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ శశాంఖ్ ఘోష్. వచ్చేనెల ఒకటిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

 

                             

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos