Kareena Kapoor  

(Search results - 42)
 • undefined

  News3, Apr 2020, 10:58 AM IST

  వోగ్ కవర్‌ పేజ్‌పై హీరోయిన్‌.. విరుచుకుపడుతున్న నెటిజెన్లు

  బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ బెబో కరీనా కపూర్‌ ఈ నెల వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసింది. లాక్‌ డౌన్‌ కారణంగా కరీనా కపూర్‌ కూడా ఇంటి నుంచి ఈమ్యాగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఏప్రిల్‌కు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ గురువారం పబ్లిష్‌ అయ్యింది. అయితే ఇప్పడు ఆ ఇంటర్య్యూను విమర్శలకు కారణమైంది.

 • undefined

  Entertainment28, Mar 2020, 2:21 PM IST

  క్వారెంటైన్‌లో బాలీవుడ్‌.. ఎవరెవరు ఏం చేస్తున్నారు?

  కరోనా భయంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. వైరస్ ప్రభావంతో భీతావహ పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సిని జనాలు ఏం చేస్తున్నారు. తమ ప్రైవేట్‌ లైఫ్‌ను ఎలా స్పెండ్ చేస్తున్నారో అభిమానులతో పంచుకుంటున్నారు.

 • Kareena was last seen in Good Newzz with Akshay Kumar.

  News27, Mar 2020, 5:48 PM IST

  పెళ్ళైన కొత్తలోనే అతడితో ఎఫైర్.. రూమర్స్ పై కరీనా హాట్ కామెంట్స్

  బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ విషయాలు వైరల్ అవుతుండడం సహజమే. బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వాటిని అంతగా పట్టించుకోరు.

 • undefined

  News21, Feb 2020, 12:22 PM IST

  షాహిద్ తో బ్రేకప్ పై కరీనా కపూర్ కామెంట్స్!

  తాజాగా కరీనా కపూర్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తో బ్రేకప్ గురించి స్పందించింది. 'జబ్ వి మెట్' సినిమా తన కెరీర్ నే మార్చేసిందని.. ఈ సినిమాలో షాహిద్ తో కలిసి నటించానని అన్నారు. 

 • Taapsee Pannu

  News31, Jan 2020, 3:04 PM IST

  స్టార్ హీరోలకు నో చెప్పా.. అది ప్రమాదమే: హీరోయిన్ తాప్సి

  సొట్టబుగ్గల సుందరి తాప్సి ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ తాప్సికి టాలీవుడ్ లో మంచి క్రేజే వచ్చింది. కానీ నటిగా ఎదగడం కోసం తాప్సి బాలీవుడ్ కు వెళ్ళింది. ప్రస్తుతం తాప్సికి బిటౌన్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

 • Taapsi Pannu

  News29, Jan 2020, 6:23 PM IST

  బ్యాక్ టచ్ చేయబోతుంటే.. వేలు విరిచేసా: తాప్సి

  కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం తాప్సి కి అలవాటే. బోల్డ్ కామెంట్స్ తో ఈ మధ్య తాప్సి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక బాలీవుడ్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న తాప్సి రీసెంట్ గా ఒక షోలో చేసిన కామెంట్స్ కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

 • सानिया ने अप्रैल 2018 में इजहान को जन्म दिया था। सानिया की शादी पाकिस्तानी क्रिकेटर शोएब मलिक से हुई है।

  News28, Jan 2020, 4:42 PM IST

  సానియా మీర్జా బయోపిక్.. సీనియర్ హీరోయిన్ తో చర్చలు!

  టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథాలీ రాజ్ - పుల్లెల గోపీచంద్ -సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ వంటి వారి బయోపిక్స్ సెట్స్ పైకి వచ్చాయి. 

 • Kalki Koechlin

  News17, Jan 2020, 3:03 PM IST

  పెళ్లి కాకుండా తల్లినయ్యానని దారుణంగా తిట్టారు.. హీరోయిన్ కామెంట్స్!

  తాజాగా కరీనా కపూర్ రేడియో షోలో పాల్గొన్న కల్కి తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో మూడేళ్లు ప్రేమాయణం సాగించిన కల్కి ఆ తరువాత 2011లో అతడిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. 

 • kareena

  News16, Jan 2020, 5:25 PM IST

  డైపర్ యాడ్ లో తైమూర్ ఖాన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

  తైమూర్ కూడా అందరి పిల్లల్లానే స్వేచ్చగా ఉండాలని.. తనను ఫోటోలు తీయోద్దని కరీనా సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూనే ఉంటుంది. తైమూర్ ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు కుటుంబసభ్యులు. 

 • sara ali khan

  News4, Jan 2020, 12:48 PM IST

  వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు

  ఒకప్పుడు స్టార్స్ కూతుళ్లు అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు.హీరోయిన్స్ అవటానికి కూడా సందేహించేవారు. హీరోల ఫ్యాన్స్ తమ కుటుంబంలోని అమ్మాయి క్రిందే జమ వేసి గ్లామర్ కు దూరంగా ఉండమని కోరేవారు. 

 • heroines

  News4, Jan 2020, 10:26 AM IST

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్లు.. సినిమా కోసం ఎంతకైనా..!

  సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. వెండితెరపై అందంగా కనిపించాలని ప్రతి నటి కోరుకుంటుంది. కానీ అందాల ఆరబోతలో సంచలనం సృష్టించేలా నగ్నంగా నటించడం సాహసమే. అలాంటి సాహసాన్ని కొందరు హీరోయిన్లు చేశారు. 

 • virat kohli anushka sharma holiday

  Cricket1, Jan 2020, 11:20 AM IST

  బాలీవుడ్ సెలబ్రెటీస్ తో... విరుష్క జోడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

  తొలుత అభిమానులకి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేయగా.. అనంతరం అనుష్క శర్మ అందుకుంటూ కోహ్లీని హత్తుకుని మరీ విషెస్ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 • undefined

  News30, Dec 2019, 10:58 AM IST

  గుడ్ న్యూస్.. అక్షయ్ కుమార్ మరో బాక్స్ ఆఫీస్ హిట్

  గిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు రిలీజైన మొదటిరోజే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకే ప్రమోషన్స్ తో మన హీరోలు అలుపులేకుండా హడావుడి చేస్తారు. ఎంత సందడి చేసినా మొదటి షోకి పాజిటివ్ టాక్ రాకుంటే కలెక్షన్స్ రావడం కష్టంగా మారుతుంది.

 • इस फोटो के अलावा करिश्मा ने कुछ और फोटोज शेयर किए हैं। इसमें उन्होंने पार्टी के अंदर की झलक देखने के लिए मिली। तैमूर के बर्थडे सेलिब्रेशन पार्टी की थीम क्रिसमस पर आधारित थी। पार्टी में एक बड़ा क्रिसमस ट्री भी लगाया गया था। इसके साथ ही केक पर सेंटा क्लॉज की फोटो बनी हुई थी।

  News21, Dec 2019, 6:11 PM IST

  హీరోయిన్ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్.. పార్టీలో బిల్డప్

  ర్సనల్ ఫంక్షన్ అయినా ప్రయివేట్ పార్టీ అయినా సినీ తారలు ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఇక రీసెంట్ గా కరీనా కపూర్ కూడా అలాంటి బిల్డప్ తో దర్శనమిచ్చింది. ఇటీవల అమ్మడు తన కొడుకు తైమూర్ బర్త్ డే డేను చాలా గ్రాండ్ గా నిర్వహించింది. 

 • করিনা কাপুরঃ বিটাউনের এই অভিনেত্রীর কদরই আলাদা। ২০০০ সাল থেকে টানা ১৯ বছর একচেটিয়া রাজত্ব করেগিছেন তিনি। একের পর হিট ছবির সঙ্গে উপহার দিয়েছেন বেশ কিছু আইটেম ডান্সও। যার মধ্যে উল্লেখ যোগ্য হল ফেবিকল গান। একটি আইটেম ডান্স করতে তিনি নিয়ে থাকেন ৫ কোটি টাকা।

  News5, Dec 2019, 1:13 PM IST

  కరీనా కపూర్ డైట్ ప్లాన్.. మీరు కుడా ఫాలో అవ్వొచ్చు!

  కరీనా ఏం తింటుందో ఆమె న్యూట్రిషినిస్ట్ రుజుతా దివాకర్ స్వయంగా వెల్లడించారు. 'గుడ్ న్యూస్' అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ నటించి మెప్పించింది.