Sonam Kapoor  

(Search results - 41)
 • most expensive wedding dresses worn by actresses
  Video Icon

  Entertainment21, Sep 2020, 9:09 PM

  ఈ తారల పెళ్లి చీరల ధర తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..

  జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత సంతోషకరమైన ఘట్టం పెళ్లి. సామాన్యుల నుండి మాన్యుల వరకూ తమ తమ రేంజ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనే తపనపడతారు.

 • undefined

  Entertainment19, Sep 2020, 4:42 PM

  మీ నాన్న లేకపోతే నువ్వు జీరో.. సోనమ్‌పై నెటిజన్‌ ఆగ్రహం.. షాకింగ్‌ ట్విస్ట్

  బాలీవుడ్‌లో నెపోటిజం మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో రాజుకున్న ఈ వారసత్వం మంటలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి కంగనా మరింత ఉప్పు పోసింది. నెపోటిజానికి సంబంధించి సోనమ్‌ కపూర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. 
   

 • undefined

  Entertainment3, Sep 2020, 8:33 PM

  బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

  అనిల్‌ కపూర్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్‌ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది. 

 • undefined

  Entertainment1, Sep 2020, 6:11 PM

  బెడ్‌ రూంలో ఆ రూల్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్న హాట్ బ్యూటీ

  సిల్వర్‌ స్క్రీన్‌ బ్యూటీస్‌ పబ్లిసిటీ కోసం రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో నిలిచేందుకు తాపత్రేయ పడుతుంటారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటంలో ఎప్పుడూ ముందుండే సోనమ్‌ కపూర్‌ తాజాగా మరో ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది.

 • undefined

  Entertainment9, Aug 2020, 12:55 PM

  సోనమ్‌ కపూర్‌ గర్భవతా..? మరోసారి వార్తల్లో స్టార్ వారసురాలు

  బాలీవుడ్‌లో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న సోనమ్‌ కపూర్‌, వ్యాపార వేత్త ఆనందం అహూజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సోనమ్‌ గర్భవతి అంటూ కొన్ని ఫోటోలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
   

 • undefined

  Entertainment5, Aug 2020, 4:51 PM

  శ్రీదేవి చనిపోయిన వెంటనే పెళ్లి.. నటిని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజెన్లు

  అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఆమె కుటుంబాన్నే కాదు, కోట్లాది మంది అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది. దుబాయ్‌లో బంధువుల వివాహానికి వెళ్లిని శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణించిన కొద్ది రోజులకే సోనమ్‌ కపూర్‌ వివాహం జరగటంపై అభిమానులు మండిపడ్డారు.

 • undefined

  Entertainment30, Jun 2020, 11:46 AM

  సేమ్‌ టు సేమ్‌.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు

  సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్‌ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్‌ వేర్‌లో రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్‌ మరో హీరోయిన్‌తో మ్యాచ్‌ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment26, Jun 2020, 12:45 PM

  `నా బ్రెస్ట్‌.. బ్యాక్‌ అస్సలు బాగోవు` బోల్డ్‌గా చెప్పేసిన బ్యూటీ

  ప్రస్తుతం నెపోటిజం కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో సోనమ్‌ కపూర్‌ కూడా ఉంది. అనిల్‌ కపూర్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పై గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది సోనమ్‌.

 • undefined

  Entertainment23, Jun 2020, 4:20 PM

  `నేనేం చచ్చిపోవటం లేదు.. దూరంగా వెళుతున్నా అంతే`

  బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కూడా సోషల్‌ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ద్వేశం, బంధుప్రీతి, లాంటి వాటి వల్ల నా పై వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.

 • undefined

  Entertainment22, Jun 2020, 5:31 PM

  నన్ను తిట్టే అవకాశం మీకు లేకుండా చేశా: స్టార్ హీరోయిన్‌

  సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌ లో స్టార్ వారసులకు తలనొప్పిగా మారింది. నెటిజెన్లు సుశాంత్ మృతికి నెపోటిజమే కారణమంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజెన్ల గోల భరించలేక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా నుంచి వైదొలుగుతున్నారు.

 • undefined

  Entertainment22, Jun 2020, 12:12 PM

  అది నా కర్మ.. ట్రోలింగ్‌పై హీరోయిన్‌ ఆవేదన

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో బాలీవుడ్‌ లో సినీ వారసుల మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్‌ లాంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలియా భట్‌, సోనమ్ కపూర్‌ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

 • undefined

  Entertainment2, Jun 2020, 2:04 PM

  సెక్స్ విషయంలో మన దృష్టి మారాలి.. హీరోయిన్‌ హాట్ సీన్‌పై తల్లి కామెంట్‌

  బాలీవుడ్‌లో వీరే ది వెడ్డింగ్ సినిమా క్రియేట్  చేసిన సెన్సేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు అందాల భామలు బోల్డ్‌ సీన్స్‌లో రెచ్చిపోయిన నటించిన ఈ సినిమాలో స్వర భాస్కర్‌ హస్తప్రయోగం చేసుకునే సీన్‌లో నటించింది. ఆ సీన్‌పై ఆమె తల్లి కూడా స్పదించింది.

 • undefined

  Entertainment13, May 2020, 3:50 PM

  రానాకు స్వాగతం పలికిన బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్ కపూర్‌

  బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సోనమ్‌ కపూర్‌.. రానా, మిహికాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. రానా, మై లవ్లీ మిహికా మీకు శుభాకాంక్షలు. మీ జంట అద్భుతంగా ఉంటుంది. మా కుటుంబం లోకి నీకు స్వాగతం రానా` అంటూ ట్వీట్ చేసింది సోనమ్‌. సోనమ్‌, మిహికాలు చాలా కాలంగా స్నేహితురాళ్లు.

 • undefined

  Entertainment News22, Apr 2020, 11:42 AM

  ఈ టాప్‌ స్టార్స్‌ అరుదైన వ్యాదులతో బాధపడుతున్నారని మీకు తెలుసా?

  సినీ రంగంలో ఉన్నవారు కోట్లు సంపాదిస్తుంటారు.. వాళ్లకేం తక్కువ అని మనం అనుకుంటాం. కానీ పరిస్థతి వేరు. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా అరుదైన వ్యాదులతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకోగా.. మరికొందరు ఎప్పటికీ నయం కానీ వింత వ్యాదులతో ఇబ్బంది పడుతున్నారు.

 • sonam kapoor

  News17, Feb 2020, 2:21 PM

  డబ్బున్న వాళ్లే విడాకులు తీసుకుంటారు.. చెత్త వ్యాఖ్యలపై సోనమ్ ఫైర్!

  ఆదివారం నాడు అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయని.. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకొని విడిపోతున్నారంటూ విమర్శించారు.