Asianet News TeluguAsianet News Telugu

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!

ఇక ఒకే ఒక్క మాస్ సాంగ్ ని అభిమానుల కోసం సెట్ చేశారని చెప్పవచ్చు. రెడ్డి ఇక్కడ సూడు అనే పాట నందమూరి అభిమానులను చిందులు వేయిస్తోంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో తారక్ స్టెప్పులు హైలెట్ కానున్నాయి. వాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

reddy ikkada soodu song promo
Author
Hyderabad, First Published Oct 8, 2018, 5:41 PM IST

అరవింద సమేత రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ గట్టిగా పెంచుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నటి నటులు దర్శకుడు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక ప్రోమోలతో సినిమాపై క్రేజ్ పెంచడానికి సిద్ధమయ్యారు.  థమన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ఇక ఒకే ఒక్క మాస్ సాంగ్ ని అభిమానుల కోసం సెట్ చేశారని చెప్పవచ్చు. రెడ్డి ఇక్కడ సూడు అనే పాట నందమూరి అభిమానులను చిందులు వేయిస్తోంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో తారక్ స్టెప్పులు హైలెట్ కానున్నాయి. వాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సాంగ్ ప్రోమోను ను రిలీజ్ చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. 

తారక్ చేసిన కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ను ప్రోమోలో చూపిస్తారట. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. ఆయన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సినిమాకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు రెండు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది.   

 

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)

అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios