విజయ్ నటించిన 'GOAT' సినిమా లైఫ్ టైమ్ వసూళ్లని నాగార్జున, ధనుష్‌ల `కుబేర` చిత్రం బ్రేక్ చేసింది. ట్రేడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: `కుబేర` మూడు రోజుల కలెక్షన్లు.. దళపతి విజయ్ 'GOAT' సినిమా రికార్డులు బ్రేక్
Telugu Cinema News Live: `కుబేర` మూడు రోజుల కలెక్షన్లు.. దళపతి విజయ్ 'GOAT' సినిమా రికార్డులు బ్రేక్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News `కుబేర` మూడు రోజుల కలెక్షన్లు.. దళపతి విజయ్ 'GOAT' సినిమా రికార్డులు బ్రేక్
Telugu Cinema News రజనీకాంత్ డిజాస్టర్ సినిమా దెబ్బకి ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ గల్లంతు.. సూపర్‌స్టార్‌పై షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు క్యూ కడతారు. ఆయన చిత్రంలో కనిపిస్తే చాలు అంటున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో చేసి కెరీర్‌నే పోగొట్టుకుంది.
Telugu Cinema News సిల్క్ స్మితకి సెట్‌లో అందరి ముందు సారీ చెప్పిన చిరంజీవి, అంతా షాక్.. ఏం జరిగిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో అందరి ముందు సిల్క్ స్మితకి సారీ చెప్పాల్సి వచ్చిందట. ఆ ఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే?
Telugu Cinema News నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది, నేను మాత్రం ఇన్ వాల్వ్ కాను.. కూతురిపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి విషయంలో తాము ఇన్ వాల్వ్ కాము అని తెలిపారు.
Telugu Cinema News నైట్ యాక్షన్ ఎపిసోడ్ లో నిప్పులు చెరిగిన రామ్ చరణ్.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన డీవోపీ రత్నవేలు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై డీవోపీ రత్నవేలు అంచనాలు పెంచేశారు. రత్నవేలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News మాదక ద్రవ్యాల కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్.. బ్లడ్ టెస్ట్ ల్లో నిర్థారణ.. కోలీవుడ్‌లో కలవరం
కోలీవుడ్ హీరో శ్రీరామ్( శ్రీకాంత్) అరెస్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఆయన్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఇది కోలీవుడ్ కలకరం రేపుతోంది.
Telugu Cinema News బాలీవుడ్ ఫెయిల్యూర్ పై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్.. ఆ పాత్రలతో కామెడీ చేశారు
బాలీవుడ్ చిత్రాలు క్రమంగా భారతీయ సంస్కృతి మూలాలకు దూరం అవుతున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News యుద్ధం, ఆర్మీ ఆపరేషన్స్ నేపథ్యంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్ ఇవే.. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రాలు
సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
Telugu Cinema News మాల్దీవుల్లో కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..బీచ్ లో బికినీలో మెరిసిన నటి, వైరల్ ఫోటోస్
తాజాగా మాల్దీవుల్లో కుటుంబంతో కలిసి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపింది.
Telugu Cinema News అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్ కోసం రూ.10 కోట్ల ఖర్చు.. ఊహించని రిస్క్ చేస్తున్న డెవిల్ డైరెక్టర్
నాగబంధం సినిమా కోసం హైదరాబాద్‌లో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా రీక్రియేట్ చేశారు. ఈ సెట్ నిర్మాణం కోసం భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
Telugu Cinema News ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్ లు ఇవే.. తప్పకుండా చూడాల్సినవి ఇవే..
ఈ వారం ముఖ్యంగా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ZEE5, సన్ NXT వేదికగా కొత్త కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, సిరీస్ ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News ఇలాంటి మూవీ కదా చూడాల్సింది, ఒక్కో సీన్ కి మైండ్ బ్లాక్ గ్యారెంటీ.. 19 ఏళ్ళ క్రితమే 1000 కోట్లు, ఓటీటీలో ఉంది
బాహుబలినే తలదన్నే చిత్రం ఒకటి దాదాపు 19 ఏళ్ల క్రితమే వచ్చిందంటే నమ్మగలరా.. కానీ ఇది నిజం. ఈ విజువల్ వండర్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం 2006లో విడుదలైంది.
Telugu Cinema News యాక్షన్ మోత మోగించే భారీ పాన్ ఇండియా చిత్రాలపై ధనుష్ సెటైర్లు.. ఆ పని చేయడానికి కుబేర లాంటి మూవీ చాలు
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన మూవీ 'కుబేర'.చిత్ర యూనిట్ కుబేర చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు.