MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • యుద్ధం, ఆర్మీ ఆపరేషన్స్ నేపథ్యంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్ ఇవే.. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రాలు

యుద్ధం, ఆర్మీ ఆపరేషన్స్ నేపథ్యంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్ ఇవే.. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రాలు

సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 23 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
బెస్ట్ ఆర్మీ మూవీస్
Image Credit : Prime Video and Zee5

బెస్ట్ ఆర్మీ మూవీస్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యుద్దాలు, ఆర్మీకి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆర్మీ, మిలటరీ ఆపరేషన్స్, యుద్దాలకి సంబంధించిన చిత్రాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. వీటిలో ఘాజి, మేజర్ లాంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
బోర్డర్ (1997)
Image Credit : Youtube

బోర్డర్ (1997)

JP దత్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా 1971 ఇండో-పాక్ యుద్ధంలోని లాంగేవాలా పోరాటం ఆధారంగా రూపొందింది. ధైర్యం, స్నేహం, త్యాగం ప్రధానాంశాలుగా కనిపిస్తాయి.

Related Articles

Related image1
ఇలాంటి మూవీ కదా చూడాల్సింది, ఒక్కో సీన్ కి మైండ్ బ్లాక్ గ్యారెంటీ.. 19 ఏళ్ళ క్రితమే 1000 కోట్లు, ఓటీటీలో ఉంది
Related image2
మాల్దీవుల్లో కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..బీచ్ లో బికినీలో మెరిసిన నటి, వైరల్ ఫోటోస్
311
ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ (2019)
Image Credit : Zee5

ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ (2019)

2016 ఉరి దాడికి ప్రతిగా భారత సైన్యం చేసిన పాక్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల చేపట్టింది. ఈ సంఘటన ఆధారంగా ఆదిత్య ధార్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఉరి చిత్రం తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి అంశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. 

411
లక్ష్య (2004):
Image Credit : Netflix

లక్ష్య (2004):

హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ఒక  యువకుడు సైన్యంలో చేరి ఎలా జీవితాన్ని మార్చుకుంటాడన్న దానిపై ఆధారంగా ఉంటుంది. కార్గిల్ యుద్ధం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

511
షేర్షా (2021)
Image Credit : Prime Video

షేర్షా (2021)

కెప్టెన్ విక్రమ్ బత్రా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో ఆయన చూపిన ధైర్య సాహసాలని చూపించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించారు. 

611
ఘాజీ (2017)
Image Credit : Prime Video

ఘాజీ (2017)

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1971 యుద్ధ సమయంలో ఇండియన్ నేవీ, పాకిస్తాన్ నౌకల మధ్య జరిగిన అండర్‌వాటర్ వార్‌ను ఆధారంగాఈ చిత్రాన్ని రూపొందించారు. అండర్ వాటర్ వార్ నేపథ్యంలో రూపొందిన అద్భుతమైన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ మూవీలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు.

711
మేజర్ (2022)
Image Credit : Netflix

మేజర్ (2022)

26/11 ముంబయి దాడులు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజ్ హోటల్ పై అటాక్ చేసిన టెర్రరిస్టులని మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ ని ఈ చిత్రంలో చూపించారు. అడివి శేష్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. దేశభక్తి అంశాలు, ఎమోషనల్ సీన్స్ ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి. 

811
LOC కార్గిల్ (2003):
Image Credit : Youtube

LOC కార్గిల్ (2003):

JP దత్తా రూపొందించిన చిత్రం ఇది. 1999 కార్గిల్ యుద్ధంలో జరిగిన అనేక కీలక సంఘటనలు, సైనికుల పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

911
పల్టన్ (2018)
Image Credit : Youtube

పల్టన్ (2018)

1967 నాథులా, చోలా వద్ద జరిగిన భారత-చైనా ఘర్షణల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, హిమాలయాల్లో సైనికులు చూపిన ధైర్య సాహసాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది. 

1011
ఎయిర్‌లిఫ్ట్ (2016)
Image Credit : Youtube

ఎయిర్‌లిఫ్ట్ (2016)

గల్ఫ్ వార్ సమయంలో కువైట్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను రక్షించిన చారిత్రక సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.

1111
టాంగో చార్లీ (2005)
Image Credit : Prime Video

టాంగో చార్లీ (2005)

బాబీ డియోల్, అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Related Stories
Recommended image1
ఇలాంటి మూవీ కదా చూడాల్సింది, ఒక్కో సీన్ కి మైండ్ బ్లాక్ గ్యారెంటీ.. 19 ఏళ్ళ క్రితమే 1000 కోట్లు, ఓటీటీలో ఉంది
Recommended image2
మాల్దీవుల్లో కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..బీచ్ లో బికినీలో మెరిసిన నటి, వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved