ఆమిర్ ఖాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్, ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? వైరల్ అవుతున్న ఫోటోలు
60వ వసంతంలోకి అడుగు పెట్టాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. పుట్టిన రోజుని చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతే కాదు వచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు. ఇంతకీ ఆమీర్ ఖాన్ ఎవరితో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?
పూర్తి కథనం చదవండి6000 కోట్లు కొల్లగొట్టిన ముఫాసా ది లయన్ కింగ్, OTT రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
Mufasa The Lion King OTT Release Date: ముఫాసా ది లయన్ కింగ్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతం సృష్టించిన సినిమా. 2024 డిసెంబర్ 20న రిలీజైన ఈ హాలీవుడ్ మూవీ, ఓటీటీలో రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
పూర్తి కథనం చదవండిIPL 2025: ఐపీఎల్ ప్రసారం చేసినందుకు ముఖేష్ అంబానీకి అన్ని వేల కోట్ల ఆదాయమా?
IPL 2025: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేసే అంబానీ జియో హాట్‌స్టార్ నెట్‌వర్క్ ద్వార ఎంత ఆదాయం సంపాదిస్తారో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి3 సినిమాలు, 3300 కోట్లు, బ్లాక్ బస్టర్ సినిమాల లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
Pan India Lucky Heroine: హీరో అయినా హీరోయిన్ అయినా మంచి అవకాశాలు రావాలంటే వాళ్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టాలి. ఎంత మంచి నటులైనా సినిమాలు ఆడకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే, ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఓ హీరోయిన్ మాత్రం అడుగు పెడితే కోట్లు కురిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు అదృష్టదేవతగా మారిపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ?
రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బ్యూటీ ఎవరో తెలుసా?
చిరంజీవితో సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. రీ ఎంట్రీలో ఎలాంటి పాత్రలు చేయబోతోందో తెలుసా?
పూర్తి కథనం చదవండిIPL: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-10 బౌలర్లు వీరే
IPL top 10 bowlers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
Thati kallu: తాటి కల్లు, ఈత కల్లుకు మధ్య తేడా ఏంటో తెలుసా.?
ఎన్నో వందల ఏళ్ల నుంచి కల్లును పానీయంగా స్వీకరిస్తున్నారు. చెట్ల నుంచి సహజంగా లభించే ఈ పానీయాన్ని ప్రజలు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్లు బాగా డిమాండ్ ఉంటుంది. ఇటీవల యువత కూడా కల్లుపై ఆసక్తి చూపిస్తున్నారు.
Seven Seater Family Cars: ఇండియాలో రాబోయే 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!
Seven Seater Family Cars: ఇండియాలో SUV మార్కెట్ వేగంగా పెరుగుతోంది. తమ మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టొయోటా వంటి ప్రముఖ కంపెనీలు ఈ ఏడాది SUV విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. 2025లో రాబోయే మొదటి నాలుగు 7 సీటర్ SUVలు, ఫ్యామిలీ కార్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిహోలీ 2025: దీపికా నుండి అలియా వరకు; బాలీవుడ్ హోలీ డ్రెస్సులు!
హోలీ 2025: దీపికా పదుకొణె నుండి ఆలియా భట్ వరకు; స్ఫూర్తి పొందేందుకు 4 బాలీవుడ్ సెలెబ్ హోలీ డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండికాన్స్ 2025: అలియా భట్ ఎంట్రీ, RRR బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్
అలియా భట్ వచ్చే ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అడుగు పెట్టనుంది. గతంలో ఎంతోమంది ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ మీద మెరిసిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండివింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ, ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?
సీనియర్ హీరోయిన్ స్నేహాకు వింత వ్యాధి ఉందా? ఆమె భర్త , స్టార్ యాక్టర్ ప్రసన్న వెల్లడించిన రహస్యం ఏంటి? ఇంతకీ స్నేహా ఏ వ్యాధితో బాధపడుతుంది?
పూర్తి కథనం చదవండి
శివాజీ పట్టిందల్లా బంగారం అవుతోందిగా.. కోర్ట్ లో అదరగొట్టేశాడు
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శికి అద్భుతమైన చిత్రాలు తగులుతున్నాయి. బలగం చిత్రం సంచలనం సృష్టించింది. బలగం చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించారు. ప్రియదర్శి తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోర్ట్.
పూర్తి కథనం చదవండిHalf Day school: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఒంటి పూట బడులు.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎండలు తీవ్రమవుతోన్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది.
Naga Chaitanya First Kiss : 14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?
Naga Chaitanya First Kiss Experience: టాలీవుడ్ హీరోలలో మిస్టర్ పర్ఫెక్ట్స్ లిస్ట్ లో నాగచైతన్య పక్కాగ ఉంటాడు. ఈ హీరో ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడు అయ్యింది? చైతూ తొలిముద్దు ఎవరికి ఇచ్చాడు. ఓ సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించిన అసలు నిజం ఏంటి?
పూర్తి కథనం చదవండిధనుష్ vs శివ కార్తికేయన్: బాక్సాఫీస్ కింగ్ ఎవరు?
ధనుష్‌కి పోటీగా శివ కార్తికేయన్ ఎదుగుతున్నాడు. గత 10 ఏళ్లలో వీరిద్దరి బాక్సాఫీస్ వసూళ్లు చూద్దాం.
పూర్తి కథనం చదవండిHoli 2025: దుస్తులకు అంటిన హోలీ రంగులను వదిలించేదెలా?
రంగులతో ఆడుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత దుస్తులకు అంటిన రంగులను వదిలించడం మాత్రం చాలా కష్టం. ఎంత ఉతికినా దుస్తులకు అంటిన రంగులను వదిలించలేం.
పూర్తి కథనం చదవండిరజనీకాంత్ భార్యగా ఛాన్స్ అని చెప్పి భారీ మొత్తంలో దోచుకునే ప్రయత్నం, నటి ఏం చేసిందో తెలుసా
జైలర్ 2లో రజినీకాంత్ భార్యగా నటించే అవకాశం ఇస్తామని మోసగాళ్ల ముఠా తనను సంప్రదించిందని నటి సంచలన ఆరోపణలు చేసింది.
పూర్తి కథనం చదవండిBlood Group: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి.? దీనిబట్టి మీకు ఎలాంటి వ్యాధులు వస్తాయో చెప్పొచ్చు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేయడం ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. ఎన్నో రకాల జీవ క్రియలకు రక్తం ప్రధాన వనరుగా పనిచేస్తుంది. మరి బ్లడ్ గ్రూప్ ఆధారంగా మన ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని మీకు తెలుసా.?
Tips for Safe Riding: వేసవిలో బైక్ టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
Tips for Safe Riding: వేసవి కాలం మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది బైక్స్ ను ఎండలో వదిలేస్తారు. వేసవిలో మీ బైక్ టైర్లు పేలిపోకుండా ఉండాలన్నా, బ్రేక్స్ సరిగ్గా పనిచేయాలన్నా, కూడా మీ బైక్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఈ విషయాలు ఓ సారి చెక్ చేసి జాగ్రత్తలు తీసుకోండి.
పూర్తి కథనం చదవండి
శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు, కరాటేలో బ్లాక్ బెల్ట్..అర్థరాత్రి అరెస్ట్ కావడంతో కెరీర్ పతనం
టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా శోభన్ బాబు పేరు చెబుతారు. శోభన్ బాబు తర్వాత అంతటి అందం ఉన్న నటుడు ఒకరు ఉన్నారు. కానీ ఆయన అంతగా హైలైట్ కాలేదు. గుర్తింపు వస్తున్న తరుణంలో కెరీర్ ని చీకటి కమ్మేసింది.
పూర్తి కథనం చదవండిTollywood: ఇండస్ట్రీకి తెలియని ఎంతో మంది ఉదయ్ కిరణ్‌లు.. నటీనటుల జీవితాల్లో ట్రాజెడీలకు కారణం ఏంటి.?
సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అత్యధిక రెమ్యునరేషన్లు, విలాసవంతమైన జీవితమే గుర్తొస్తుంది. అయితే సెలబ్రిటీల జీవితాల వెనక ఎన్నో ట్రాజడీలు ఉంటాయి. ఇంతకీ వీటి వెనకాల అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్లు కొల్లగొట్టిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
నటి చిన్ననాటి ఫోటో: 4 నెలల్లో వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర లక్కీ హీరోయిన్‌గా వెలిగిపోతున్న నటి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిరవి మోహన్ డైరెక్టర్ అవుతున్నాడు; ఫస్ట్ మూవీ హీరో ఎవరు?
తమిళ సినిమాలో బిజీ నటుడిగా ఉన్న రవి మోహన్ త్వరలో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే మొదటి సినిమా అప్డేట్ లీక్ అయింది.
పూర్తి కథనం చదవండిVada Recipe: కరకరలాడే క్రిస్పీ కొబ్బరి వడ.. సింపుల్ గా ఇలా చేసేయండి
Crispy Coconut Vada Recipe: మినపప్పుతో చేసిన వడలు తినీతినీ బోరు కొట్టిందా? అయితే కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కొబ్బరి వడ ట్రై చేయండి. అద్భుతమైన టేస్ట్ ఉండటం వల్ల ఈ వడలను మీ ఇంట్లో వాళ్లంతా ఇష్టపడతారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు. కొబ్బరి వడలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఆమెతో పదేళ్ల బంధానికి ఫుల్ స్టాప్, పూరి జగన్నాధ్ సడెన్ డెసిషన్ కి కారణం ఏంటి ?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా పూరి ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మించడంతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిTrump: భారీ మూల్యం చెల్లింక తప్పదు.. రష్యాకు ట్రంప్ మాస్ వార్నింగ్.
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ విరమణ కోసం అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ఉక్రెయిన్ తో కాల్పుల విమరణకు ఒప్పించిన ట్రంప్ ఇప్పుడు రష్యా నుంచి అదే ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రష్యాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు..
పూర్తి కథనం చదవండిCredit Card Mistakes ఈ ఐదుగురికి క్రెడిట్ కార్డు దండగ: మీరూ అందులో ఉన్నారా?
క్రెడిట్ కార్డు ఎవరికి వద్దంటే?: చేతిలో డబ్బులు లేనప్పుడు అత్యవసరాలు తీర్చుకోవడానికి, కార్డతో వచ్చే రాయితీలు, ఆఫర్లు పొందడానికి క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ మధ్య క్రెడిట్ కార్డు వాడకం బాగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి డబ్బులు తీసే వరకు అన్నీ దీనితోనే చేస్తున్నారు. కొందరికి క్రెడిట్ కార్డు మంచిదే కానీ, కొందరికి మాత్రం కష్టాలు తెస్తుంది. ఈ 5 రకాల వాళ్ళు దూరంగా ఉంటే మంచిది.
పూర్తి కథనం చదవండిరాంచరణ్ కోసం దర్శకులని లైన్లో పెడుతున్న బడా బాలీవుడ్ నిర్మాత ఎవరు ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్ లో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
పూర్తి కథనం చదవండి