MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Holi 2025: దుస్తులకు అంటిన హోలీ రంగులను వదిలించేదెలా?

Holi 2025: దుస్తులకు అంటిన హోలీ రంగులను వదిలించేదెలా?

రంగులతో ఆడుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత దుస్తులకు అంటిన రంగులను వదిలించడం మాత్రం చాలా కష్టం. ఎంత ఉతికినా దుస్తులకు అంటిన రంగులను వదిలించలేం.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 13 2025, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

హోలీ పండగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ పండగను చాలా సంతోషంగా 
జరుపుకుంటారు. ఎక్కువగా గులాబ్ రంగును చల్లుకుంటారు. రంగులతో ఆడుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత దుస్తులకు అంటిన రంగులను వదిలించడం మాత్రం చాలా కష్టం. ఎంత ఉతికినా దుస్తులకు అంటిన రంగులను వదిలించలేం.కానీ, కొన్ని చిట్కాలు వాడితే.. ఎలాంటి రంగులను అయినా దుస్తుల నుంచి వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23


మనం నిమ్మకాయ, వెనిగర్, ఉప్పు,యాంటాసిడ్లు, వాషింగ్ పౌడర్ లాంటివి ఉపయోగించి మనం ఎలాంటి మరకలను అయినా తొలగించవచ్చు. ముందుగా.. దుస్తులకు అంటుకున్న హోలీ రంగులను నీటితో ఉతకడానికి ప్రయత్నించండి. నీటిలో జాడించిన తర్వాత కూడా మరకలు అలానే ఉన్నాయి అంటే..నిమ్మకాయను వాడొచ్చు. ఒక గిన్నెలో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. దాంట్లో ఉప్పు, వెనిగర్ కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే వాషింగ్ పౌడర్, ఈనో కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని నీటిలో వేసి.. ఆ నీటిని మరిగించాలి.

33

నీరు మరిగే సమయంలో హోలీ రంగులు అంటిన దుస్తులను కూడా అందులోనే వేయాలి. నీరు మరుగుతున్నంత సేపు ఒక కర్ర సాయంతో ఆ దుస్తులను తిప్పుతూ ఉండాలి. కేవలం పది నిమిషాలు నీటిలో మరిగించినా చాలు.. దుస్తులకు అంటిన రంగులు మొత్తం వదలడం మొదలౌతుంది.  ఆ తర్వాత సాధారణ నీటితో ఉతుక్కుంటే చాలు.రంగులన్నీ వదులుతాయి.

తెలుపు రంగు బట్టల నుండి మరకలను తొలగించాలనుకుంటే, మీరు బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలి. మ్మరసం, బేకింగ్ సోడా ద్రావణాన్ని మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రం చేస్తే.. రంగులు పోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved