ప్రముఖ గాయని మంగ్లీ బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్ర వివాదంగా మారింది. రచ్చ రవి పేరు కూడా తెరపైకి రావడంతో అతడు స్పందించాడు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: అమ్మా నాన్నల కోసమే బర్త్ డే పార్టీ.. మద్యంకి అనుమతి తీసుకోవాలని తెలియదు అంటూ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్
Telugu Cinema News Live: అమ్మా నాన్నల కోసమే బర్త్ డే పార్టీ.. మద్యంకి అనుమతి తీసుకోవాలని తెలియదు అంటూ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updatesఅమ్మా నాన్నల కోసమే బర్త్ డే పార్టీ.. మద్యంకి అనుమతి తీసుకోవాలని తెలియదు అంటూ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్
Telugu Cinema News Live Updatesహీరో నిఖిల్ `ది ఇండియా హౌస్` సినిమా సెట్‌లో ప్రమాదం.. పగిలిపోయిన భారీ వాటర్ ట్యాంకర్.. వారికి గాయాలు
హీరో నిఖిల్ ప్రస్తుతం `ది ఇండియా హౌస్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయిందట.
Telugu Cinema News Live UpdatesAvika Gor - ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. చిన్నారి పెళ్ళికూతురికి కాబోయే భర్త ఎవరో తెలుసా ?
చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆమెకి కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.
Telugu Cinema News Live Updatesరష్మిక అలా, ధనుష్ ఇలా.. కుబేర ఈవెంట్ లో భాషల వివాదం
ముంబైలో జరిగిన కుబేర సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ధనుష్, రష్మిక మాట్లాడిన తీరు వివాదాస్పదంగా మారింది.
Telugu Cinema News Live Updatesనా కొడుకే నన్ను మార్చేశాడు.. తల్లి కావడంపై అమలాపాల్ కామెంట్స్
తాను తల్లి అయ్యాక జీవితం ఎలా మారింది, తన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఏంటి ? లాంటి విషయాలని అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
Telugu Cinema News Live Updatesబృందావనం నుంచి వకీల్ సాబ్ వరకు అలాగే జరిగింది.. ఎన్టీఆర్, పవన్, మహేష్ రెమ్యునరేషన్స్ పై దిల్ రాజు కామెంట్స్
తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు.
Telugu Cinema News Live Updatesఅక్షయ్ కుమార్ నుంచి రాజ్ కుంద్రా వరకు.. శిల్పా శెట్టి లవ్ ఎఫైర్స్ లిస్ట్
శిల్పా శెట్టి వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ లో చాలా రూమర్స్ ఉన్నాయి. ఆమె లవ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోలు, సెలెబ్రిటీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News Live Updatesఓటీటీలోకి దూసుకొస్తున్న 'థగ్ లైఫ్'..ఇంత త్వరగా ఎందుకంటే
కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.
Telugu Cinema News Live Updatesమంగ్లీ బర్త్ డే పార్టీ వివాదం.. నా కెరీర్ ని నాశనం చేయకండి, బిగ్ బాస్ దివి వివరణ
మంగ్లీ బర్త్ డే పార్టీలో నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి పాల్గొన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో దివి కూడా చిక్కుకున్నట్లు ప్రచారం జరిగింది.
Telugu Cinema News Live Updates8 కోట్ల బడ్జెట్, 80 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?
ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో చేసిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. బలగం లాంటి సినిమాలు ఈ విషయంలో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈక్రమంలో మరో చిన్న సినిమా ఈ విధంగానే సత్తా చాటింది. ఇంతకీ ఏంటా సినిమా?
Telugu Cinema News Live Updatesఉస్తాద్ సెట్లోకి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ, ఇక ఫ్యాన్స్ కు పూనకాలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ పాలనకు కాస్త విరామం ఇచ్చి, తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఉస్తాద్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Telugu Cinema News Live Updatesభర్తతో రొమాంటిక్ వెకేషన్ లో కీర్తి సురేష్, మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్
పెళ్లి తరువాత సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోన్న కీర్తి సురేష్.. రీసెంట్ గా కాస్త రిలాక్స్ అయ్యింది. భర్తతో కలిసి చిల్ అవ్వడానికి రొమాంటిక్ వెకేషన్ కు వెళ్లింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Live Updatesచెప్పుకుంటే అసహ్యం, ఎన్టీఆర్ మూవీలో ఆ సన్నివేశాలు.. తప్పు చేశానని దేవుణ్ణి వేడుకున్న స్టార్ డైరెక్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలోని సన్నివేశాల గురించి క్రేజీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాలు ఎందుకు చిత్రీకరించానా అని తాను ఎప్పుడూ బాధపడుతుంటానని ఆ డైరెక్టర్ తెలిపారు.
Telugu Cinema News Live Updatesనితిన్ `తమ్ముడు` ట్రైలర్ రివ్యూ.. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడి యుద్ధం
నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ `తమ్ముడు`. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Telugu Cinema News Live Updates90ల హీరోయిన్లు సుహాసిని, రేవతి, ఖుష్బు, సరిత.. అప్పుడు, ఇప్పుడు ఎంత మారిపోయారో చూడండి
90లలో తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?.. `అప్పుడు, ఇప్పుడు` ఓ లుక్కేయండి.
Telugu Cinema News Live Updatesమంగ్లీ అసలు పేరేంటి? పేదరికం నుంచి స్టార్ సింగర్ గా ఆమె కెరీర్ ఎలా సాగిందంటే?
సింగర్ మంగ్లీ ప్రస్తుతం బర్త్ డే పార్టీతో వివాదంలో చిక్కుకుంది. చాలా పేదకుటుంబం నుంచి వచ్చిన మంగ్లీ స్టార్ సింగర్ స్థాయికి ఎలా ఎదిగింది. మంగ్లీ సినీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది? మంగ్లీ అసలు పేరు ఏంటో తెలుసా?
Telugu Cinema News Live Updatesదర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి జీవితంలో వివాదాలు, ఫ్యామిలీ వివరాలు.. ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు?
దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ విషయాలు, వివాదాలు బయటకు వచ్చాయి.
Telugu Cinema News Live Updatesనీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఒక హీరోయిన్ తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Telugu Cinema News Live Updatesకోటా శ్రీనివాసరావు ఎందుకు ఇలా అయిపోయారు, షాక్ లో అభిమానులు
టాలీవుడ్ దిగ్గజ నటులలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. కాని ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఒకప్పుడు నిండుగా,దర్జాగా కనిపించిన ఈ స్టార్ నటుడు ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కోటా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?
Telugu Cinema News Live Updatesసింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్, గంజాయి కలకలం, ఉలిక్కిపడ్డ టాలీవుడ్
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇష్యూతో రచ్చ రచ్చ అవుతున్న క్రమంలో, మరోసారి బర్త్ డే పార్టీలో గంజాయి, డ్రగ్స్ దొరకడం షాకింగ్ గా మారింది.