- Home
- Entertainment
- 90ల హీరోయిన్లు సుహాసిని, రేవతి, ఖుష్బు, సరిత.. అప్పుడు, ఇప్పుడు ఎంత మారిపోయారో చూడండి
90ల హీరోయిన్లు సుహాసిని, రేవతి, ఖుష్బు, సరిత.. అప్పుడు, ఇప్పుడు ఎంత మారిపోయారో చూడండి
90లలో తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?.. `అప్పుడు, ఇప్పుడు` ఓ లుక్కేయండి.

90లోని హీరోయిన్లు అప్పుడు, ఇప్పుడు
90లలో తెలుగు సినిమాలో ఎంతో మంది హీరోయిన్లు మెరిసారు. అప్పట్లో మెరిసిన నాయికలు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ చిత్రాల ద్వారా చూద్దాం.
రేవతి
తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించిన టాలెంటెడ్ నటి రేవతి అందానికి మంత్రముగ్ధులు కానివారుండరు. వయసు పెరిగినా ఆమె అందం మాత్రం చెక్కుచెదరలేదు.
ఖుష్బు
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు ఖుష్బూ. ఇప్పటికీ ఆమె అందం, ఆకర్షణీయత చెక్కుచెదరలేదు.
సరిత
తెలుగులో అనేక హిట్ చిత్రాలలో నటించిన సరిత ఇప్పుడు చాలా మారిపోయారు. ఆమెని గుర్తు పట్టడం కూడా కష్టమే.
సుహాసిని
ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సుహాసిని ఇప్పటికీ అందంగానే ఉన్నారు.
భానుప్రియ
దక్షిణాది భాషల చిత్రాలలో నటించిన భానుప్రియ కూడా చాలానే మారిపోయారు. అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూసేయండి.
అంబిక
తెలుగు సినిమా, టీవీ సీరియళ్లలో నటించిన అంబిక ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. ఆమెలో కూడా కాస్త మార్పు వచ్చింది.