11:12 PM (IST) Jun 01

Telugu Cinema Newsకండలు తిరిగి దేహం, టాటూలు.. షారూఖ్‌ ఖాన్‌ నయా లుక్‌ వైరల్‌, ఆ మూవీ కోసమేనా?

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త లుక్ వైరల్ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ షాకిస్తున్నారు. మరి ఈ లుక్‌ దేనికోసం ?

Read Full Story
10:47 PM (IST) Jun 01

Telugu Cinema Newsరోజాని హీరోయిన్‌ చేసింది నేనే, అలీ, మురళీమోహన్‌లపై నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్‌, అవేం బూతులు

నటుడు రాజేంద్రప్రసాద్‌ ఈ శుక్రవారం `షష్టిపూర్తి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తాజాగా ఆయన అలీ, రోజా, మురళీమోహన్‌లపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ అవుతున్నాయి.

Read Full Story
10:03 PM (IST) Jun 01

Telugu Cinema Newsత్రిష పేరుతో ఏకంగా విలేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే, టూ క్రేజీ

హీరోయిన్లకి టెంపుల్స్ కట్టిన సంఘటనలు మనం చూశాం. కానీ ఏకంగా హీరోయిన్‌ పేరుతో ఊరే ఉండటం చూశారా? త్రిషకే ఆ అదృష్టం దక్కింది. 

Read Full Story
08:43 PM (IST) Jun 01

Telugu Cinema Newsఎన్టీఆర్‌ భయపడ్డాడు, కానీ సూపర్‌స్టార్‌ కృష్ణ ఇండస్ట్రీ హిట్‌ కొట్టి చూపించాడు, ఆ మూవీ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య సినిమాల పరంగా పోటీ బాగానే నడించింది. కానీ ఓ మూవీ విషయంలో రామారావు భయపడ్డాడు, కానీ కృష్ణ ధైర్యంతో ముందుకెళ్లి ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు.

Read Full Story
07:18 PM (IST) Jun 01

Telugu Cinema Newsసినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ

`రైడ్‌`లో అజయ్‌ దేవగన్‌కి జోడీగా చేసింది ఇలియానా. కానీ ఇటీవల వచ్చిన `రైడ్‌ 2`లో నటించలేకపోయింది. దీనికి కారణం ఏంటో ఆమె వెల్లడించింది. 

Read Full Story
04:50 PM (IST) Jun 01

Telugu Cinema Newsలవర్ బాయ్ నుంచి విలక్షణ నటుడిగా మారిన మాధవన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

నటుడు మాధవన్ తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Read Full Story
04:04 PM (IST) Jun 01

Telugu Cinema Newsరాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరినీ ఫిదా చేసిన స్టార్.. ముగ్గురు హీరోలలో ఎవ్వరూ అతడిని మ్యాచ్ చేయలేదు

రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది.

Read Full Story
03:17 PM (IST) Jun 01

Telugu Cinema Newsహైదరాబాద్‌ బిర్యానీకి ఫిదా అయిన మిస్ వరల్డ్ 2025 విన్నర్‌ ఓపల్ సుచాత.. సినిమాల్లో నటించేందుకు సై

2025 మిస్ వరల్డ్ విన్నర్‌ ఓపల్‌ సుచాత సినిమాలపై ఆసక్తి చూపించారు. ఆమె బాలీవుడ్‌లో నటించాలనే ఇంట్రెస్ట్ ని ఆమె వ్యక్తం చేశారు. 72వ మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె దీనిపై స్పందించారు.

Read Full Story
02:19 PM (IST) Jun 01

Telugu Cinema Newsబతకాలని కూడా లేదు అంటూ అభిమాని ఎమోషనల్, రష్మిక మందన్న ఇచ్చిన సమాధానం ఇదే

రష్మిక మందన్న తన జీవితం లోని కష్ట సమయంలో ఎలా బలంగా నిలిచిందో అభిమానికి వివరించింది.

Read Full Story
12:18 PM (IST) Jun 01

Telugu Cinema Newsకన్నప్ప గొప్ప విజయం సాధించాలి, హార్డ్ డిస్క్ దొంగతనం వ్యవహారంపై మంచు మనోజ్ రియాక్షన్

మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. కన్నప్ప సినిమా హార్డ్‌డిస్క్ చోరీపై విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మంచు మనోజ్ రియాక్షన్ ఈ విధంగా ఉంది. 

Read Full Story
10:54 AM (IST) Jun 01

Telugu Cinema Newsఅదే నా చివరి చిత్రం కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఎమోషన్ అందులో ఉంది..ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

‘సీతారే జమీన్ పర్’ తర్వాత ‘మహాభారతం’ సినిమా చేస్తానని ఆమిర్ చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆయన చివరి సినిమా అవ్వొచ్చు అని కూడా అన్నారు.
Read Full Story
10:28 AM (IST) Jun 01

Telugu Cinema Newsపద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read Full Story
08:52 AM (IST) Jun 01

Telugu Cinema Newsవిడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్, ఐశ్వర్య.. కొడుకు కోసం ఇలా, రజనీ కామెంట్ హైలైట్

విడాకుల తర్వాత దనుష్, ఐశ్వర్య తొలిసారి తమ కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Full Story
07:32 AM (IST) Jun 01

Telugu Cinema NewsMiss World 2025 - మిస్ వరల్డ్ 2025 పోటీల వల్ల హైదరాబాద్ కి ఇన్ని ప్రయోజనాలా, రూపురేఖలు మారిపోతాయా ?

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై అనేక సమీక్షలు నిర్వహించి అధికారులని పరుగులు పెట్టించారు. ప్రభుత్వం ఇంతలా మిస్ వరల్డ్ పోటీలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినప్పుడు.. హైదరాబాద్ కి కూడా ఏదో విధంగా ఉపయోగం ఉండాలి.

Read Full Story