'బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న రచయిత-దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా రానుంది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: తొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్
Telugu Cinema News Live: తొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updatesతొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్
Telugu Cinema News Live Updatesతెలంగాణకు గర్వకారణం, మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా హైదరాబాద్ మహిళా వ్యాపారవేత్త సుధా రెడ్డి
ఇటీవల ముగిసిన 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మరింతగా గుర్తింపు పెంచాయి. హైదరాబాద్ కి చెందిన మహిళా వ్యాపార వేత్త సుధా రెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్ గా నియమితులు కావడం మరో విశేషం.
Telugu Cinema News Live Updatesశివకార్తికేయన్ చిన్న కొడుకు పవన్ ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ కామెంట్స్ తో క్యూట్ ఫోటోస్ షేర్ చేసిన స్టార్ హీరో
నటుడు శివకార్తికేయన్ తన చిన్న కుమారుడు పవన్ మొదటి పుట్టినరోజు వేడుకని సెలెబ్రేట్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Telugu Cinema News Live Updatesఆమె వంద మంది శ్రేయా ఘోషల్ లను బీట్ చేస్తుంది.. థగ్ లైఫ్ లో పాట పాడిన సింగర్ ధీపై చిన్మయి కామెంట్స్
థగ్ లైఫ్ లో పాట గురించి తనను, గాయని ధీని పోల్చడం బాధ కలిగించిందని చిన్మయి తెలిపారు. ధీపై చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Telugu Cinema News Live Updatesప్రభాస్ రాజాసాబ్ ఆగమనం, టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. పిక్ లీక్ అయ్యాక మేల్కొన్నారా..
రాజా సాబ్ చిత్ర యూనిట్ టీజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10:34 గంటలకి రాజా సాబ్ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Telugu Cinema News Live Updatesహరిహర వీరమల్లు టికెట్ ధరలు, స్పెషల్ షోల కోసం అప్లై చేసిన నిర్మాత.. పవన్ కళ్యాణ్ అనుమతులు ఇస్తారా ?
హరి హర వీర మల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్ లో అప్లై చేశారు.
Telugu Cinema News Live Updatesపెద్దాయన వదిలేయండి, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే?
ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. తాజాగా కమెడియన్ అలీపై చేసిన కామెంట్లు మరింత దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నటకిరీటిని దారుణంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో, అలీ ఈ వివాదంపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
Telugu Cinema News Live Updatesవేణు స్వామితో అష్షు రెడ్డి స్పెషల్ పూజలు, రాష్ట్రాలు దాటి దూరంగా వెళ్లి ఏం చేశారో తెలుసా?
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి, ఆయనలాగానే అష్షు రెడ్డి కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. గతంలో వేణు స్వామితో పూజలు చేయించి వార్తల్లోకెక్కిన అష్షు.. తాజాగా మరోసారి వైరల్ న్యూస్ అయ్యింది.
Telugu Cinema News Live Updatesఅనుష్క శెట్టి `ఘాటి` మూవీ రిలీజ్ డేట్ వచ్చింది.. స్వీటి విశ్వరూపం చూసేది అప్పుడే
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న `ఘాటి` మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్.
Telugu Cinema News Live Updatesస్టార్ హీరోతో డేటింగ్ ? పర్సనల్ లైఫ్ పై హరిహర వీరమల్లు హీరోయిన్ సమాధానం ఇదే
హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ తో నిధి అగర్వాల్ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ గురించి నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.
Telugu Cinema News Live Updatesతల్లైన హీరోయిన్లని ఇండస్ట్రీ గౌరవించడం లేదు.. దీపికా పదుకొణెకి సపోర్ట్ చేస్తూ బాలయ్య హీరోయిన్ కామెంట్
బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయ్యాక తన పని అనుభవాలను పంచుకుంది. సినిమా రంగంలో తల్లి అయిన హీరోయిన్లకి ఎలాంటి సపోర్ట్ ఉందనేది ఆమె వెల్లడించింది.
Telugu Cinema News Live Updatesరీనా దత్తాని పెళ్లి చేసుకుని తప్పు చేశా, పెద్ద షాకిచ్చిన అమీర్ ఖాన్.. గౌరీతో పెళ్లిపై క్లారిటీ
రీనా దత్తాతో పెళ్లి తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అమీర్ ఖాన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి.
Telugu Cinema News Live Updatesనేనేంటో అందరికి తెలుసు, వివాదాస్పద కామెంట్స్ పై రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చేసిన కామెంట్ వివాదం మరువకముందే మరో సారి నోరు జారారు. ఇక ఈ విషయంలో నటకిరీటి స్పందన ఏంటంటే?
Telugu Cinema News Live Updatesఒకే సినిమాలో 45 పాత్రలు.. గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన నటుడు ఎవరో తెలుసా?
ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన దక్షిణ భారత నటుడి గురించి ఇందులో తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updatesఅమ్మ చనిపోయినంత బాధ కలిగింది, చిరంజీవి మూవీపై క్రేజీ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు.. మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
చిరంజీవి నటించిన ఓ చిత్రం విషయంలో ఒక క్రేజీ కమెడియన్ తనకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి ఎలా స్పందించాలో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
Telugu Cinema News Live Updatesకర్మ అన్ని సెట్ చేస్తుంది.. సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ వ్యవహారంపై దర్శకుడి భార్య వరుస పోస్ట్ లు
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడి భార్య శ్యామలీ పోస్ట్ లు దుమారం రేపుతున్నాయి.
Telugu Cinema News Live Updatesపెళ్లి డేట్ పై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్. లేట్ అవ్వడాని కారణం ఏంటంటే?
నారా రోహిత్ పెళ్లి ఎప్పుడు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా కాలం అవుతున్న పెళ్లిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తన పెళ్లి డేట్ పై రోహిత్ ఏమన్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు?
Telugu Cinema News Live Updatesఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే.. అందరి చూపు ఆ మూవీపైనే
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రాబోతున్న సినిమాలేంటో ఇందులో తెలుసుకుందాం. ముఖ్యంగా కమల్ మూవీ, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలపై అందరి చూపు ఉంది.
Telugu Cinema News Live Updatesకోలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత.. కారణం ఇదే
దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మరణించడం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updatesనటి కల్పిక పబ్ వివాదంలో మరో కోణం.. పబ్లిసిటీ కోసమే ఆ పని చేసిందా?
నటి కల్పిక మూడు రోజుల క్రితం ప్రిజం పబ్ సిబ్బంది తనపై దాడి చేసినట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం బయటకు వచ్చింది.