user
user icon
LIVE NOW

Telugu Cinema News Live : క్యాన్సర్‌పై పోరాటం.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన శివరాజ్‌ కుమార్‌.. నా ప్రజలను మోసం చేయలేనంటూ కామెంట్‌

latest telugu cinema news today live april 15 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies bigg boss telugu web series telugu reality show telugu actress telugu heroes telugu movie news in telugu arj

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 
10:31 PM IST

క్యాన్సర్‌పై పోరాటం.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన శివరాజ్‌ కుమార్‌.. నా ప్రజలను మోసం చేయలేనంటూ కామెంట్‌

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలల క్రితమే ఆయన క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవలే ఆయన `45` అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఉపేంద్రతోపాటు శివరాజ్‌ కుమార్‌ నటించడం విశేషం. 
 
పూర్తి కథనం చదవండి
9:56 PM IST

కల్లు దుకాణంలో హత్య, మిస్టరీ ఎలా తేలింది.. ఓటీటీలోకి వచ్చేసిన బసిల్ జోసెఫ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 

ఓటీటీలో రిలీజ్ అవుతున్న మలయాళీ చిత్రాలపై తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు మలయాళంలో అద్భుతంగా ఉంటాయి. చిన్న పాయింట్ తో కథ అల్లడం, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు పెట్టి ఆకట్టుకోవడం మలయాళీ దర్శకుల శైలి.

పూర్తి కథనం చదవండి
9:24 PM IST

ఖుష్బూ వీడియోతో రవి మోహన్ ఫాలోయింగ్..ఏం జరిగిందంటే

నటి ఖుష్బూ కొన్ని గంటల ముందు విడుదల చేసిన వీడియో చూసి, చాలా మంది అభిమానులు రవి మోహన్ ఇన్స్టాగ్రామ్ పేజీని వెతికి చూస్తున్నారు. ఎందుకో తెలుసా?
 
పూర్తి కథనం చదవండి
8:59 PM IST

నితిన్, రవితేజ, అల్లు శిరీష్ హ్యాండిచ్చారు.. మీడియం బడ్జెట్ లో అద్భుతం, ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయిన ఆ మూవీ ఇదే

ఒక హీరో చేయాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి వరుణ్ సందేశ్ రిజెక్ట్ చేయడంతో బొమ్మరిల్లు చిత్రం సిద్దార్థ్ చేతుల్లోకి వెళ్ళింది.ఇలాంటి అనుభవం రాజ్ తరుణ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలకు కూడా ఎదురైంది. 

పూర్తి కథనం చదవండి
8:48 PM IST

సమంత బోల్డ్ డెసీషన్‌.. ఆ ఒక్క కారణంతో కోట్లు వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అదే ట్యాగ్‌కి ఏమాత్రం తక్కువ కాదు సమంత. ఆమె కేవలం హీరోయిన్‌గానే కాదు, అనేక విషయాల్లోనూ సూపర్‌ స్టార్ అనిపించుకుంది. స్ట్రాంగ్‌ ఉమెన్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్‌ హీరోలకు పోటీగా నిలుస్తుంది. ఈ క్రమంలో సమంత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అది చాలా బోల్డ్ డెసీషన్‌ కావడం విశేషం. సమాజ హితం కోసం ఆమె ఏకంగా కోట్లు వదులుకుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
7:41 PM IST

రాంచరణ్ మూవీ వల్ల కెరీర్ నాశనం, స్టార్ క్రికెటర్ వల్ల పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడ్డ హీరోయిన్ ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో నటించారు. కానీ కొన్ని చిత్రాల పరాజయాలు రాంచరణ్ ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. రాంచరణ్ ఫ్లాప్ చిత్రంలో హీరోయిన్ కి, ఒక స్టార్ క్రికెటర్ కి లింక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
6:21 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్ మేకప్‌ లేకుంటే ఎలా ఉంటారో చూశారా? ఇది పెద్ద సాహసమే

సినిమా సెలబ్రిటీలకు మేకప్‌ తప్పనిసరి. హీరోయిన్ల విషయంలో ఇది మస్ట్. మేకప్‌ లేకుండా బయట చూడటం చాలా అరుదు. వాళ్లు బయటకు రావడం ఇంకా అరుదు. కానీ బాలీవుడ్‌ స్టార్స్ కిడ్స్ మేకప్‌ లేకుండా వచ్చారు. అందరిని ఆశ్చర్యపరిచారు.  న్యాసా దేవగన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ వంటి స్టార్ కిడ్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు? ఐరా ఖాన్, జాన్వీ, అనన్య పాండేల నో-మేకప్ లుక్ చూడండి!

పూర్తి కథనం చదవండి
5:15 PM IST

తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించి అదే హీరోతో 30 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్.. రేర్ రికార్డ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం. గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు. ఒక హీరోకి తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించిన స్టార్ హీరోయిన్ ఒకరు ఆయనతో 30 చిత్రాల్లో రొమాన్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
1:23 PM IST

అమీర్‌ ఖాన్‌ తెలుగు సినిమా కన్ఫమ్‌ ? మహేష్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి తొమ్మిదేళ్లుగా హిట్‌ లేదు. ఆయన చివరగా `దంగల్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లు వసూలు చేసింది. ఇండియన్‌ మూవీస్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత ఐదారు సినిమాలు చేశారు అమీర్‌ కానీ ఏదీ హిట్‌ కాలేదు. వరుస ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో అమీర్‌ ఖాన్‌ కి కచ్చితంగా ఒక హిట్‌ కావాలి, ఆయన కమ్‌ బ్యాక్‌ కావడానికి సాలిడ్‌ మూవీ కావాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారట. 

పూర్తి కథనం చదవండి
12:41 PM IST

కాలేజీలో దేవుడుగా పిలిపించుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌

Superstar Krishna : తొలితరం హీరోల్లో దేవుడిగా కొలవబడ్డారు ఎన్టీ రామారావు. ఆయన కృష్ణుడు, రాముడు పాత్రలు వేస్తే నిజంగానే కృష్ణుడు ఇలా ఉంటాడా? రాముడు ఇలా ఉంటాడా? అన్నట్టుగా జనం కొలిచారు. కానీ రియల్‌ లైఫ్‌లోనూ దేవుడుగా పిలిపించుకున్నారు ఒక హీరో. ఆయన ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన సినిమాల్లోకి రాకముందే దేవుడిగా పిలిపించుకోవడం విశేషం. ఆ విషయాలను బయటపెట్టారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. మరి ఆ కథేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
10:39 AM IST

` కేజీఎఫ్ 3` గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రాకీ భాయ్‌ రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందంటే?

KGF 3 Update: `కేజీఎఫ్ 2` విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ `కేజీఎఫ్ 3` గురించి హింట్ ఇచ్చింది. ఈ వీడియో సినిమా ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచింది, రాకీ భాయ్ మళ్లీ వస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ మూవీ ఎప్పుడు రాబోతుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో `డ్రాగన్‌` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత పలు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరి ప్రశాంత్‌ నీల్‌ ఏ మూవీ ఫస్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 

పూర్తి కథనం చదవండి
9:58 AM IST

కాంట్రవర్సియల్‌ స్టేట్స్ మెంట్స్ తో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్‌ స్టార్స్ వీరే.. సల్మాన్‌, అమీర్‌, దీపికా

Bollywood Celebrities Controversy Statements: సౌత్‌లో సినిమా స్టార్స్‌ వివాదాస్పద కామెంట్లు చేయడం చాలా తక్కువ. ఏదో వివాదాలు ఉంటే తప్ప, చాలా వరకు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ నార్త్ లో మాత్రం ఫ్రీడం ఎక్కువ. తమకు ఏది అనిపిస్తే అది చెబుతుంటారు. షాకింగ్‌ కామెంట్స్ చేస్తుంటారు.  అందులో భాగంగా బాలీవుడ్ తారలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.` కాఫీ విత్ కరణ్` నుండి ఇంటర్వ్యూల వరకు, బి టౌన్ సెలబ్రిటీలు చేసిన కొన్ని వివాదాస్పద ప్రకటనలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
8:50 AM IST

రహస్యంగా పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్‌.. మార్క్ శంకర్‌ మామా అల్లుళ్లని కలిపారా? నిజం ఏంటంటే?

Allu Arjun Meet Pawan Kalyan: టాలీవుడ్‌లో ఒక సంచలన విషయం చక్కర్లు కొడుతుంది. పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ కలిసినట్టు తెలుస్తుంది. సీక్రెట్‌గా పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని అల్లు అర్జున్‌, అల్లు స్నేహా పరామర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పవన్‌, అల్లు అర్జున్‌ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. 
 
పూర్తి కథనం చదవండి
8:42 AM IST

సావిత్రి చివరి కోరిక.. తన సమాధిపై ఏం రాయాలని చెప్పిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Savitri Last Wish: మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. ఆమె గురించి ఎంతో మంది కథలు కథలుగా చెప్పారు. చెబుతూనే ఉన్నారు. `మహానటి` పేరుతో సినిమా కూడా తీశారు. ఆమె ఎలా సినిమాల్లోకి వచ్చింది. ఎలా ఎదిగింది? ఎలా రాజవైభవం చూసింది. ఎలా డౌన్‌ అయ్యింది. చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికి తెలిసిందే. కానీ తోడే కొద్ది కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. ఆమెతో పని చేసినవాళ్లు ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 
 
పూర్తి కథనం చదవండి
7:15 AM IST

సమంత లక్కీ హీరో ఎవరో తెలుసా? తెలుగు స్టార్‌ హీరోలు, డైరెక్టర్లకి పెద్ద షాక్‌

Samantha: సమంత పడిలేచిన కెరటం. అనేక కష్టాలపై ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళ. ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండియన్‌ సినిమాని రూల్‌ చేస్తున్న నటి. జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులను నవ్వుతూ ఫేస్‌ చేసింది. తనని తాను స్ట్రాంగ్‌గా మలుచుకుంది. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. 
 
పూర్తి కథనం చదవండి

10:31 PM IST:

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలల క్రితమే ఆయన క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవలే ఆయన `45` అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఉపేంద్రతోపాటు శివరాజ్‌ కుమార్‌ నటించడం విశేషం. 
 
పూర్తి కథనం చదవండి

9:56 PM IST:

ఓటీటీలో రిలీజ్ అవుతున్న మలయాళీ చిత్రాలపై తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు మలయాళంలో అద్భుతంగా ఉంటాయి. చిన్న పాయింట్ తో కథ అల్లడం, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు పెట్టి ఆకట్టుకోవడం మలయాళీ దర్శకుల శైలి.

పూర్తి కథనం చదవండి

9:24 PM IST:

నటి ఖుష్బూ కొన్ని గంటల ముందు విడుదల చేసిన వీడియో చూసి, చాలా మంది అభిమానులు రవి మోహన్ ఇన్స్టాగ్రామ్ పేజీని వెతికి చూస్తున్నారు. ఎందుకో తెలుసా?
 
పూర్తి కథనం చదవండి

8:59 PM IST:

ఒక హీరో చేయాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి వరుణ్ సందేశ్ రిజెక్ట్ చేయడంతో బొమ్మరిల్లు చిత్రం సిద్దార్థ్ చేతుల్లోకి వెళ్ళింది.ఇలాంటి అనుభవం రాజ్ తరుణ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలకు కూడా ఎదురైంది. 

పూర్తి కథనం చదవండి

8:48 PM IST:

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అదే ట్యాగ్‌కి ఏమాత్రం తక్కువ కాదు సమంత. ఆమె కేవలం హీరోయిన్‌గానే కాదు, అనేక విషయాల్లోనూ సూపర్‌ స్టార్ అనిపించుకుంది. స్ట్రాంగ్‌ ఉమెన్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్‌ హీరోలకు పోటీగా నిలుస్తుంది. ఈ క్రమంలో సమంత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అది చాలా బోల్డ్ డెసీషన్‌ కావడం విశేషం. సమాజ హితం కోసం ఆమె ఏకంగా కోట్లు వదులుకుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

7:41 PM IST:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో నటించారు. కానీ కొన్ని చిత్రాల పరాజయాలు రాంచరణ్ ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. రాంచరణ్ ఫ్లాప్ చిత్రంలో హీరోయిన్ కి, ఒక స్టార్ క్రికెటర్ కి లింక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

6:21 PM IST:

సినిమా సెలబ్రిటీలకు మేకప్‌ తప్పనిసరి. హీరోయిన్ల విషయంలో ఇది మస్ట్. మేకప్‌ లేకుండా బయట చూడటం చాలా అరుదు. వాళ్లు బయటకు రావడం ఇంకా అరుదు. కానీ బాలీవుడ్‌ స్టార్స్ కిడ్స్ మేకప్‌ లేకుండా వచ్చారు. అందరిని ఆశ్చర్యపరిచారు.  న్యాసా దేవగన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ వంటి స్టార్ కిడ్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు? ఐరా ఖాన్, జాన్వీ, అనన్య పాండేల నో-మేకప్ లుక్ చూడండి!

పూర్తి కథనం చదవండి

5:15 PM IST:

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం. గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు. ఒక హీరోకి తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించిన స్టార్ హీరోయిన్ ఒకరు ఆయనతో 30 చిత్రాల్లో రొమాన్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

1:23 PM IST:

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి తొమ్మిదేళ్లుగా హిట్‌ లేదు. ఆయన చివరగా `దంగల్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లు వసూలు చేసింది. ఇండియన్‌ మూవీస్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత ఐదారు సినిమాలు చేశారు అమీర్‌ కానీ ఏదీ హిట్‌ కాలేదు. వరుస ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఈ క్రమంలో అమీర్‌ ఖాన్‌ కి కచ్చితంగా ఒక హిట్‌ కావాలి, ఆయన కమ్‌ బ్యాక్‌ కావడానికి సాలిడ్‌ మూవీ కావాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారట. 

పూర్తి కథనం చదవండి

12:41 PM IST:

Superstar Krishna : తొలితరం హీరోల్లో దేవుడిగా కొలవబడ్డారు ఎన్టీ రామారావు. ఆయన కృష్ణుడు, రాముడు పాత్రలు వేస్తే నిజంగానే కృష్ణుడు ఇలా ఉంటాడా? రాముడు ఇలా ఉంటాడా? అన్నట్టుగా జనం కొలిచారు. కానీ రియల్‌ లైఫ్‌లోనూ దేవుడుగా పిలిపించుకున్నారు ఒక హీరో. ఆయన ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన సినిమాల్లోకి రాకముందే దేవుడిగా పిలిపించుకోవడం విశేషం. ఆ విషయాలను బయటపెట్టారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. మరి ఆ కథేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

10:39 AM IST:

KGF 3 Update: `కేజీఎఫ్ 2` విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ `కేజీఎఫ్ 3` గురించి హింట్ ఇచ్చింది. ఈ వీడియో సినిమా ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచింది, రాకీ భాయ్ మళ్లీ వస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ మూవీ ఎప్పుడు రాబోతుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో `డ్రాగన్‌` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత పలు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరి ప్రశాంత్‌ నీల్‌ ఏ మూవీ ఫస్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 

పూర్తి కథనం చదవండి

9:58 AM IST:

Bollywood Celebrities Controversy Statements: సౌత్‌లో సినిమా స్టార్స్‌ వివాదాస్పద కామెంట్లు చేయడం చాలా తక్కువ. ఏదో వివాదాలు ఉంటే తప్ప, చాలా వరకు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ నార్త్ లో మాత్రం ఫ్రీడం ఎక్కువ. తమకు ఏది అనిపిస్తే అది చెబుతుంటారు. షాకింగ్‌ కామెంట్స్ చేస్తుంటారు.  అందులో భాగంగా బాలీవుడ్ తారలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.` కాఫీ విత్ కరణ్` నుండి ఇంటర్వ్యూల వరకు, బి టౌన్ సెలబ్రిటీలు చేసిన కొన్ని వివాదాస్పద ప్రకటనలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

8:50 AM IST:

Allu Arjun Meet Pawan Kalyan: టాలీవుడ్‌లో ఒక సంచలన విషయం చక్కర్లు కొడుతుంది. పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ కలిసినట్టు తెలుస్తుంది. సీక్రెట్‌గా పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని అల్లు అర్జున్‌, అల్లు స్నేహా పరామర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పవన్‌, అల్లు అర్జున్‌ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. 
 
పూర్తి కథనం చదవండి

8:42 AM IST:

Savitri Last Wish: మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. ఆమె గురించి ఎంతో మంది కథలు కథలుగా చెప్పారు. చెబుతూనే ఉన్నారు. `మహానటి` పేరుతో సినిమా కూడా తీశారు. ఆమె ఎలా సినిమాల్లోకి వచ్చింది. ఎలా ఎదిగింది? ఎలా రాజవైభవం చూసింది. ఎలా డౌన్‌ అయ్యింది. చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికి తెలిసిందే. కానీ తోడే కొద్ది కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. ఆమెతో పని చేసినవాళ్లు ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 
 
పూర్తి కథనం చదవండి

7:15 AM IST: