బాలీవుడ్ స్టార్ కిడ్స్ మేకప్ లేకుంటే ఎలా ఉంటారో చూశారా? ఇది పెద్ద సాహసమే
సినిమా సెలబ్రిటీలకు మేకప్ తప్పనిసరి. హీరోయిన్ల విషయంలో ఇది మస్ట్. మేకప్ లేకుండా బయట చూడటం చాలా అరుదు. వాళ్లు బయటకు రావడం ఇంకా అరుదు. కానీ బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ మేకప్ లేకుండా వచ్చారు. అందరిని ఆశ్చర్యపరిచారు. న్యాసా దేవగన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ వంటి స్టార్ కిడ్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు? ఐరా ఖాన్, జాన్వీ, అనన్య పాండేల నో-మేకప్ లుక్ చూడండి!

న్యాసా దేవగన్
కాజోల్, అజయ్ దేవగన్ ల కూతురు న్యాసా వయసు 21 ఏళ్ళు. ఈ ఫోటోలో ఆమె మేకప్ లేకుండా ఉంది. చాలామంది ఆమెని గుర్తుపట్టలేకపోతున్నారు.

సుహానా ఖాన్
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా పుట్టినరోజు 22 మే 2000. 24 ఏళ్ళ సుహానా మేకప్ లేకుండా ఇలా ఉంటుంది. ఆమెని గుర్తుపట్టడం కష్టం.

ఖుషీ కపూర్
శ్రీదేవి, బోనీ కపూర్ ల చిన్న కూతురు ఖుషీ కపూర్ వయసు 24 ఏళ్ళు. ఈ ఫోటోలో ఆమె మేకప్ లేకుండా ఉంది. కానీ మేకప్ లేకపోయినా అందంగానే ఉంది.

ఐరా ఖాన్
ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వయసు 28 ఏళ్ళు. ఆమె లైమ్ లైట్ కి దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. మేకప్ లేకుండా ఆమె ఇలా ఉంటుంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ పుట్టినరోజు 6 మార్చి 1997. 28 ఏళ్ళ జాన్వీ మేకప్ లేకుండా ఇలా ఉంటుంది. తెలుగులో దుమ్మురేపుతున్న జాన్వీ మేకప్ లేకపోయినా ఫర్వాలేదని చెప్పొచ్చు.

అనన్య పాండే
చంకీ పాండే, భావన పాండేల కూతురు అనన్య పాండే వయసు 26 ఏళ్ళు. ఈ ఫోటోలో ఆమె మేకప్ లేకుండా ఉంది. ఈ అమ్మడు తెలుగులో `లైగర్`లో మెరిసిన విషయం తెలిసిందే.
read more: అమీర్ ఖాన్ తెలుగు సినిమా కన్ఫమ్ ? మహేష్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్
also read: కాలేజీలో దేవుడుగా పిలిపించుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో ఆయనో ట్రెండ్ సెట్టర్